అయోధ్య కేసులో సున్నీ వక్ఫ్ బోర్డు కేసు ఉపసంహరణ?

అయోధ్య‌లోని రామ‌జ‌న్మ‌భూమి-బాబ్రీమ‌సీదు వివాదాస్ప‌ద కేసులో సున్నీ వ‌క్ఫ్ బోర్డు కూడా త‌మ వాద‌నలు వినిపించిన విష‌యం తెలిసిందే. అయితే ఈ కేసు నుంచి ఉప‌సంహ‌రించుకోవాల‌ని సున్నీ వ‌క్ఫ్ బోర్డు నిర్ణ‌యించింది. సున్నీ వ‌క్ఫ్ బోర్డులో ఉన్న స‌భ్యుల మ‌ధ్య వివాదం చెల‌రేగ‌డ‌మే దీనికి కార‌ణ‌మ‌ని తెలిసింది. వ‌క్ఫ్ బోర్డు చైర్మ‌న్ జేఏ ఫారుకిపై ఎఫ్ఐఆర్‌లు న‌మోదు అయిన‌ట్లు తెలుస్తోంది. వివాదాస్ప‌ద అంశం నుంచి ఉప‌సంహ‌రించుకోవాల‌ని వ‌క్ఫ్ బోర్డు నిర్ణ‌యించిన‌ట్లు మ‌ధ్య‌వ‌ర్తి ప్యానెల్ సుప్రీంకోర్టుకు వెల్ల‌డించింది. వ‌క్ఫ్ బోర్డుకు […]

అయోధ్య కేసులో సున్నీ వక్ఫ్ బోర్డు కేసు ఉపసంహరణ?
Follow us

| Edited By:

Updated on: Oct 16, 2019 | 8:18 PM

అయోధ్య‌లోని రామ‌జ‌న్మ‌భూమి-బాబ్రీమ‌సీదు వివాదాస్ప‌ద కేసులో సున్నీ వ‌క్ఫ్ బోర్డు కూడా త‌మ వాద‌నలు వినిపించిన విష‌యం తెలిసిందే. అయితే ఈ కేసు నుంచి ఉప‌సంహ‌రించుకోవాల‌ని సున్నీ వ‌క్ఫ్ బోర్డు నిర్ణ‌యించింది. సున్నీ వ‌క్ఫ్ బోర్డులో ఉన్న స‌భ్యుల మ‌ధ్య వివాదం చెల‌రేగ‌డ‌మే దీనికి కార‌ణ‌మ‌ని తెలిసింది. వ‌క్ఫ్ బోర్డు చైర్మ‌న్ జేఏ ఫారుకిపై ఎఫ్ఐఆర్‌లు న‌మోదు అయిన‌ట్లు తెలుస్తోంది. వివాదాస్ప‌ద అంశం నుంచి ఉప‌సంహ‌రించుకోవాల‌ని వ‌క్ఫ్ బోర్డు నిర్ణ‌యించిన‌ట్లు మ‌ధ్య‌వ‌ర్తి ప్యానెల్ సుప్రీంకోర్టుకు వెల్ల‌డించింది.

వ‌క్ఫ్ బోర్డుకు చెందిన భూముల‌ను అక్ర‌మంగా అమ్మేశార‌ని ఫారుకిపై యూపీ ప్ర‌భుత్వం విచార‌ణ‌కు ప్ర‌తిపాదించింది. అయితే త‌న‌కు ప్రాణ‌హాని ఉంద‌ని ఫారుకి కోర్టును కోరడంతో ఆయ‌న‌కు అద‌న‌పు భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని సుప్రీం ఆదేశించింది. టైటిల్ సూట్ నుంచి కేసును ఉప‌సంహ‌రించాల‌ని నిర్ణ‌యించామ‌ని, అయోధ్య‌లో ఉన్న 22 మ‌సీదుల మెయింటేనెన్స్ చూసుకోవాల‌ని వ‌క్ఫ్ బోర్డు ప్ర‌భుత్వాన్ని కోరింది. అయోధ్య కేసులో విచార‌ణ‌ను సుప్రీం నేటితో ముగించ‌నున్న‌ది. అయిదుగురు స‌భ్యుల రాజ్యాంగ ధ‌ర్మాస‌నం ఈ కేసును వాదించేందుకు 40 రోజుల టైంను ఫిక్స్ చేసింది.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..