A1 Express Movie Trailer : హాకీ ప్లేయర్ గా సందీప్ కిషన్.. ఆకట్టుకుంటున్న ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ ట్రైలర్

యంగ్ హీరో సందీప్ కిషన్ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. చాలా కాలం తర్వాత నిన్నువీడని నీడను నేనే సినిమా తో హిట్ అందుకున్న ఈ కుర్ర హీరో ఆతర్వాత తెనాలి రామకృష్ణ సినిమాతో మళ్లీ..

A1 Express Movie Trailer : హాకీ ప్లేయర్ గా సందీప్ కిషన్.. ఆకట్టుకుంటున్న 'ఏ1 ఎక్స్ ప్రెస్' ట్రైలర్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 27, 2021 | 11:37 AM

A1 Express Movie Trailer : యంగ్ హీరో సందీప్ కిషన్ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. చాలా కాలం తర్వాత నిన్నువీడని నీడను నేనే సినిమా తో హిట్ అందుకున్న ఈ కుర్ర హీరో ఆతర్వాత తెనాలి రామకృష్ణ సినిమాతో మళ్లీ ఫ్లాప్ ను అందుకున్నాడు.  అయితే ఈ సారి ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలన్న కసి తో ఉన్న సందీప్ త్వరలో ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.సందీప్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం సందీప్ సిక్స్ ప్యాక్ ని ట్రై చేస్తున్నాడు. సౌత్ ఇండియాలోనే హాకీ క్రీడా నేపథ్యంలో వస్తున్న మొదటి సినిమా కావడం విశేషం.

తాజాగా ఈ సినిమానుంచి ట్రైలర్ ను విడుదల చేసింది చిత్రయూనిట్.. ‘మన దేశంలో స్పోర్ట్స్ మ్యాన్ కి ఇవ్వాల్సిన కనీస రెస్పెక్ట్ కూడా దొరకడం లేదు.. ఇక్కడ స్పోర్ట్స్ బిజినెస్ అయి చాలా కాలం అయింది.. ఏ స్పోర్ట్స్ చూడాలో ఏ స్పోర్ట్స్ చూడకూడదో బిజినెస్ మ్యానే డిసైడ్ చేస్తున్నాడు’ అని సందీప్ కిషన్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. దీనికి హిప్ హాప్ తమిజ అందించిన నేపథ్య సంగీతం అలరిస్తుంది. ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ చిత్రాన్ని ఫిబ్రవరి నెలలోనే విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.ఇక ఈ సినిమాలతో పాటు నరగసూరన్, కచడతపర అనే రెండు తమిళ సినిమాలలోను సందీప్ నటిస్తున్నాడు .

హే చిచ్చా.! ఈ ఫోటోలో గుడ్లగూబ కనిపించిందా.? గురిస్తే గ్రేటే..

లోక్‌సభ ఎన్నికల బరిలో బర్రెలక్క.. భర్తతో కలిసి నామినేషన్..

కల్కి హీరోయిన్ సిస్టర్ ఇండియన్ ఆర్మీలో ఏం చేసేవారో తెలుసా..?

ఎండలో వెళితే ఈ చిట్కాలు పాటించండి..మైగ్రేన్ సమస్య దరిదాపులకురాదు

ముస్లిం ఓట్లపై ఆ నేతలు కన్ను.. గెలుస్తారా? బీజేపీకి ప్లస్ అవుతారా

2 రోజులు ఎండలు.. 4 రోజులు వానలు.. ఏపీ వెదర్ రిపోర్ట్ ఇదిగో.!

పర్సనల్ బాడీ గార్డ్ పెళ్లికి ఫ్యామిలీతో విజయ్ దేవరకొండ.. వీడియో

అన్నం తినే ముందు లేదా తిన్న తర్వాత టీ తాగొచ్చా..? వామ్మో..

అంబానీ వ్యాపారాలు స్టాక్ మార్కెట్‌లో ఎన్ని కంపెనీలు లిస్టింగ్

తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?

బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!

పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం

సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే

గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!

ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?

మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌

'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.

స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!

ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్