సుకుమార్- ధరమ్‌ తేజ్‌ మూవీ నేపథ్యం ఏంటంటే!

మొన్నటివరకు కమర్షియల్ కథలవైపే మొగ్గుచూపిన సాయి ధరమ్ తేజ్‌, చిత్రలహరి నుంచి పంథాను మార్చారు. ఓ వైపు కమర్షియల్, మరోవైపు వైవిధ్య చిత్రాల్లో నటించేందుకు సిద్ధమయ్యారు

సుకుమార్- ధరమ్‌ తేజ్‌ మూవీ నేపథ్యం ఏంటంటే!
Follow us

| Edited By:

Updated on: Aug 28, 2020 | 1:18 PM

Sukumar-Sai Dharam Tej Movie: మొన్నటివరకు కమర్షియల్ కథలవైపే మొగ్గుచూపిన సాయి ధరమ్ తేజ్‌, చిత్రలహరి నుంచి పంథాను మార్చారు. ఓ వైపు కమర్షియల్, మరోవైపు వైవిధ్య చిత్రాల్లో నటించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో లెక్కల మాస్టర్ సుకుమార్, బీవీఎస్‌ఎన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ థ్రిల్లర్‌ మూవీకి ధరమ్‌ తేజ్ ఓకే చెప్పిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఆ మధ్యన వచ్చింది.

కొత్త దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకు సుకుమార్ స్క్రీన్‌ప్లే కూడా అందిస్తుండటం విశేషం. ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్ట్ గురించి కార్తీక్ ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సుకుమార్ సర్‌కి ఈ కథను చెప్పినప్పుడు ఆయనకు చాలా నచ్చింది. అయితే ఈ ప్రాజెక్ట్ కోసం ఒక సంవత్సరం ఆగమని చెప్పారు. కానీ ఆ తరువాత తానే నిర్మిస్తానంటూ చెప్పి, స్క్రీప్‌ ప్లే కూడా రాశారు అని కార్తీక్ తెలిపారు. ఇక 70లలో ఉండే మూఢ నమ్మకాల ఆధారంగా ఈ మూవీ ఉంటుందని., కొత్తగా దీన్ని తెరకెక్కించబోతున్నామని కార్తీక్ వివరించారు. కాగా త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుండగా.. డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో దర్శకనిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది.

Read More:

వైసీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్

అందుకే కాల్పులు జరిగాయి.. నార్సింగి ఘటనలో వెలుగులోకి కీలక విషయాలు

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??