సుడిగాలి సుధీర్‌కి కరోనా పాజిటివ్‌..!

చిన్నా, పెద్దా లేకుండా ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రతి ఒక్కరికి సోకుతోంది. ఈ వ్యాధికి ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రానప్పటికీ.

సుడిగాలి సుధీర్‌కి కరోనా పాజిటివ్‌..!
Follow us

| Edited By:

Updated on: Oct 21, 2020 | 9:09 AM

Sudigaali Sudheer Corona: చిన్నా, పెద్దా లేకుండా ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రతి ఒక్కరికి సోకుతోంది. ఈ వ్యాధికి ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రానప్పటికీ.. మిగిలిన మందులతో దీని నుంచి చాలా మంది కోలుకుంటున్నారు. ఇదిలా ఉంటే తెలుగు బుల్లితెర సెలబ్రిటీ సుడిగాలి సుధీర్‌ కరోనా బారిన పడ్డారన్న విషయం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. అక్టోబర్ 18న సుధీర్‌కి పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు సమాచారం. ప్రస్తుతం అతడు హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై సుధీర్ ఇంకా స్పందించలేదు. మరోవైపు సుధీర్‌కి కరోనా అని వార్తలు వస్తుండటంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఇక అతడు ఇటీవల పలు షూటింగ్‌ల్లో పాల్గొనగా.. వారు కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నట్లు తెలుస్తోంది.

Read More:

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,579 కొత్త కేసులు.. 5 మరణాలు

మరోసారి తండ్రైన హీరో కార్తి

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..