సూర్యాస్తమయ వేళ… ఆనందహేల!

Stunning, సూర్యాస్తమయ వేళ… ఆనందహేల!

అమెరికాలోని న్యూయార్క్ నగరంలో అద్భుతం ఆవిష్కృతమైంది. సాయంత్రం వేళ ఆకాశంలో సూర్యాస్తమయం కనువిందు చేసింది. ఆ సుందర దృశ్యాన్ని కనులార వీక్షించి పరవశించిపోయిన స్థానికులు… కెమెరాల్లో బంధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *