ఏపీ విద్యార్థులకు ఆర్టీసీ బంపర్ ఆఫర్.. ఇకపై..

Students Can Apply Bus Passes From Home Through Online Says APSRTC

విద్యార్థులకు నెల గడిచి ఒకటో తారీఖు వస్తే చాలు.. బస్ డిపోలు దగ్గర పాస్‌లు కోసం క్యూలు కట్టి రోజంతా వెయిట్ చేస్తుంటారు. ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా స్టూడెంట్లు ఇకపై పాస్‌లను ఆన్‌లైన్‌లో ఇంటి నుంచే పొందవచ్చు. ఇటీవల జగన్ ప్రభుత్వం రాయితీ పాసుల విషయంలో 35 కి.మీల పరిధిని 50 కి.మీ వరకు పెంచిన విషయం తెలిసిందే. అంతేకాకుండా  ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. దీనికి అనుసంధానంగా ఆర్టీసీ యాజమాన్యం పాసుల జారీ ప్రక్రియలో విద్యార్థులు డిపోలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. ఇంటి నుంచే ఆన్లైన్‌లో పొందే అవకాశాన్ని కల్పించడంతో స్టూడెంట్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *