ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో తిరుమలలో వీఐపీ దర్శనాలకు బ్రేక్

ఎన్నికల కోడ్ నేపథ్యంలో తిరుమలలో శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలు, సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు. ఎన్నికల నిర్వహణలో టీటీడీది ప్రత్యక్ష పాత్ర లేనప్పటికీ.. సిఫార్సు లేఖలపై దర్శనాలు దర్శనాలు కేటాయింపు అనేది ఓటర్లను ప్రలోభపెట్టే అంశమన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రాజకీయ నాయకుల సిఫార్సు లేఖలపై దర్శనాలు కేటాయించకూడదని ఎన్నికల కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా టీటీడీ వ్యవహరిస్తుందన్నారు జేఈవో. కోడ్ ముగిసేదాకా ప్రముఖులు స్వయంగా వస్తే తప్ప వారి సిఫార్సు […]

ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో తిరుమలలో వీఐపీ దర్శనాలకు బ్రేక్
Follow us

| Edited By:

Updated on: Mar 12, 2019 | 11:00 AM

ఎన్నికల కోడ్ నేపథ్యంలో తిరుమలలో శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలు, సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు. ఎన్నికల నిర్వహణలో టీటీడీది ప్రత్యక్ష పాత్ర లేనప్పటికీ.. సిఫార్సు లేఖలపై దర్శనాలు దర్శనాలు కేటాయింపు అనేది ఓటర్లను ప్రలోభపెట్టే అంశమన్నారు.

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రాజకీయ నాయకుల సిఫార్సు లేఖలపై దర్శనాలు కేటాయించకూడదని ఎన్నికల కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా టీటీడీ వ్యవహరిస్తుందన్నారు జేఈవో. కోడ్ ముగిసేదాకా ప్రముఖులు స్వయంగా వస్తే తప్ప వారి సిఫార్సు లేఖలకు ఎలాంటి ప్రాధాన్యత ఉండదన్నారు.