చంద్రబాబు శిలాఫలకం ధ్వంసం..!

Chandrababu, చంద్రబాబు శిలాఫలకం ధ్వంసం..!

కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో ఓ శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దుమారం రేపుతోంది. బందర్ జెడ్పీ కార్యాలయంలో అధికారులు ఏర్పాటు చేసిన శిలాఫలకం ధ్వంసమై ఉండటం కలకలం రేపుతోంది. పాత తేదీలతో చంద్రబాబు ప్రారంభించినట్టు శిలా ఫలకాన్ని రాత్రికి రాత్రే అధికారులు ఏర్పాటు చేశారు. అయితే.. ఉదయం వరకూ ఆ శిలాఫలకాన్ని పగలకొట్టారు దుండగులు. ఈ ఘటనపై విచారణ చేపట్టారు పోలీసులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *