లాభాల్లో ట్రేడ్ అవుతున్న ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 10.30 నిమిషాలకు సెన్సెక్స్ 101 పాయింట్లు నష్టపోయి 37,781 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 46 పాయింట్లు నష్టపోయి 11,236 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. 346 కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. 242 కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. 56 కంపెనీల షేర్లలో ఎలాంటి మార్పు లేదు. డాలర్‌తో రూపాయి మారకం విలువ 68.93గా ట్రేడవుతోంది. ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టీసీఎస్‌, […]

లాభాల్లో ట్రేడ్ అవుతున్న ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు
Follow us

| Edited By:

Updated on: Jul 29, 2019 | 10:52 AM

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 10.30 నిమిషాలకు సెన్సెక్స్ 101 పాయింట్లు నష్టపోయి 37,781 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 46 పాయింట్లు నష్టపోయి 11,236 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. 346 కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. 242 కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. 56 కంపెనీల షేర్లలో ఎలాంటి మార్పు లేదు. డాలర్‌తో రూపాయి మారకం విలువ 68.93గా ట్రేడవుతోంది.

ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. వేదాంత, ఎస్కార్డ్స్‌, బజాబ్‌ ఆటో, ఇండియా బుల్స్‌ హౌసింగ్‌, ఐషర్‌ మోటార్స్‌, హీరో మోటో కార్ప్‌, జేఎస్‌డబ్ల్యూ, టాటా మోటార్స్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, జీ, ఎన్టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..