భారీ లాభాలతో దూసుకుపోయిన స్టాక్‌ మార్కెట్లు

ముంబై : నిన్న నష్టపోయిన సూచీలు గురువారం మళ్లీ లాభాల బాట పట్టాయి. ఈ ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు ట్రేడింగ్ ముగిసేంత వరకు అదే ఊపును కొనసాగించాయి. సెన్సెక్స్ 412 పాయింట్లు మెరుగుపడి 38,545 వద్ద, నిఫ్టీ 124 పాయింట్లు లాభపడి 11,570 వద్ద ముగిశాయి. ఇండియా బుల్స్ హౌసింగ్, జీ ఎంటర్‌టైన్‌మెంట్, హెచ్‌సీఎల్ టెక్‌, అదానీ పోర్ట్స్‌, ఎస్‌బీఐ లాభాల బాట పట్టాయి. బ్యాంకింగ్, కన్జ్యూమర్ గూడ్స్, ఐటీ తదితర స్టాకుల్లో కొనుగోళ్లతో మార్కెట్లు […]

భారీ లాభాలతో దూసుకుపోయిన  స్టాక్‌ మార్కెట్లు
Follow us

| Edited By:

Updated on: Mar 28, 2019 | 5:02 PM

ముంబై : నిన్న నష్టపోయిన సూచీలు గురువారం మళ్లీ లాభాల బాట పట్టాయి. ఈ ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు ట్రేడింగ్ ముగిసేంత వరకు అదే ఊపును కొనసాగించాయి. సెన్సెక్స్ 412 పాయింట్లు మెరుగుపడి 38,545 వద్ద, నిఫ్టీ 124 పాయింట్లు లాభపడి 11,570 వద్ద ముగిశాయి. ఇండియా బుల్స్ హౌసింగ్, జీ ఎంటర్‌టైన్‌మెంట్, హెచ్‌సీఎల్ టెక్‌, అదానీ పోర్ట్స్‌, ఎస్‌బీఐ లాభాల బాట పట్టాయి. బ్యాంకింగ్, కన్జ్యూమర్ గూడ్స్, ఐటీ తదితర స్టాకుల్లో కొనుగోళ్లతో మార్కెట్లు ఉత్సాహంగా ట్రేడ్ అయ్యాయి. అయితే ఓఎన్‌జీసీ, టాటా స్టీల్, హిందాల్కో ఇండస్ట్రీస్‌, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్‌, బజాజ్‌ ఆటో కంపెనీ షేర్లు నష్టాలను చవిచూశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.68.99 వద్ద ట్రేడవుతోంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్: హెచ్సీఎల్ టెక్నాలజీస్ (3.84%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (3.36%), యస్ బ్యాంక్ (2.71%), యాక్సిస్ బ్యాంక్ (2.64%), సన్ ఫార్మా (2.49%).

టాప్ లూజర్స్: టాటా స్టీల్ (-1.73%), ఓఎన్జీసీ (-1.65%), బజాజ్ ఆటో (-1.53%), ఎన్టీపీసీ (-0.80%), మహీంద్రా అండ్ మహీంద్రా (-0.71%).

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..