‘వకీల్ సాబ్’ రిలీజ్ అయిన తర్వాతే.. మిగతా సినిమాలు విడుదల..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న బాలీవుడ్ రీమేక్ సినిమా 'వకీల్ సాబ్'. నిజానికి ఈ సినిమా ఈ పాటికే విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా లాక్‌డౌన్ కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. ఇప్పటికే పవన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మినహా షూటింగ్ పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా...

'వకీల్ సాబ్' రిలీజ్ అయిన తర్వాతే.. మిగతా సినిమాలు విడుదల..
Follow us

| Edited By:

Updated on: Jun 20, 2020 | 3:25 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న బాలీవుడ్ రీమేక్ సినిమా ‘వకీల్ సాబ్’. నిజానికి ఈ సినిమా ఈ పాటికే విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా లాక్‌డౌన్ కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. ఇప్పటికే పవన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మినహా షూటింగ్ పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, దిల్ రాజు నిర్మిస్తున్నారు. కాగా మరో వైపు దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన నాని, సుధీర్ బాబు ‘వి’ సినిమా విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ చిత్రాన్ని మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సమ్మర్ కానుకగా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా వైరస్ వల్ల అది కుదరలేదు.

అందులోనూ ప్రస్తుతం కరోనా తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతూ ఉంది. దీని బట్టి చూస్తుంటే ఇక ఇప్పట్లో థియేటర్స్ ఓపెన్ అయ్యేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌ రాజు తన సినిమాల రిలీజ్ విషయంలో ఓ డెసిషన్ తీసుకున్నారట. ఒకవేళ జులై నెలలో అయినా థియేటర్స్ ఓపెన్ అయితే.. ముందుగా ‘వకీల్ సాబ్’ సినిమాను విడుదల చేయాలని దిల్ రాజు భావిస్తున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ముందుగా పవర్ స్టార్ మూవీ వకీల్ సాబ్ రిలీజయ్యే వరకూ ఏ సినిమాలు విడుదల చేయనని స్టేట్మెంట్ ఇచ్చేశారట.

Read More: 

పీఎం కీలక నిర్ణయం.. వలస కూలీల లబ్ధి కోసం ప్రత్యేక పథకం..

ఏపీ స‌ర్కార్ సంచ‌ల‌నం.. అప్లై చేసిన ప‌ది పనిదినాల్లో పెన్ష‌న్…

ఒకే రోజు ‘ఏడు స్పెషల్ డేస్’.. ప్రపంచం అంతంతో పాటు..

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?