‘బిగ్‌బాస్3’ హోస్ట్‌గా నాగార్జున!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించిన రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌’. ఇప్పటివరకూ రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ముచ్చటగా మూడో సీజన్ కు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో దీనికి ఎవరు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారన్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. ఈసారి అగ్ర కథానాయకుడు నాగార్జున ‘బిగ్‌బాస్‌3’కు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఇందుకు సంబంధించిన టీజర్‌ను ‘స్టార్‌ మా’ అభిమానులతో పంచుకుంది. మార్కెట్‌కు వచ్చిన నాగార్జునను చూసి అందరూ ఆశ్చర్యపోతుంటే, కిలోల కొద్దీ కూరగాయలు, వంట సామగ్రి ఆర్డర్‌ చేస్తూ […]

‘బిగ్‌బాస్3’ హోస్ట్‌గా నాగార్జున!
Follow us

| Edited By:

Updated on: Jun 28, 2019 | 8:50 PM

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించిన రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌’. ఇప్పటివరకూ రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ముచ్చటగా మూడో సీజన్ కు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో దీనికి ఎవరు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారన్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. ఈసారి అగ్ర కథానాయకుడు నాగార్జున ‘బిగ్‌బాస్‌3’కు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఇందుకు సంబంధించిన టీజర్‌ను ‘స్టార్‌ మా’ అభిమానులతో పంచుకుంది.

మార్కెట్‌కు వచ్చిన నాగార్జునను చూసి అందరూ ఆశ్చర్యపోతుంటే, కిలోల కొద్దీ కూరగాయలు, వంట సామగ్రి ఆర్డర్‌ చేస్తూ కనిపించారాయన. చివర్లో ‘మీరు వచ్చారేంటి సర్‌’ అని ఓ దుకాణదారు అడిగితే ‘ఈసారి నేనే రంగంలోకి దిగుతున్నా’ అంటూ నాగ్‌ చెప్పిన డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. మొత్తం 100 రోజుల పాటు ఈ షోను నిర్వహించనున్నారు. మొదటి సీజన్‌కు ఎన్టీఆర్‌, రెండో సీజన్‌కు నాని వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇక తొలి సీజన్‌ విజేతగా శివబాలాజీ, రెండో సీజన్‌ విజేతగా కౌశల్‌లు నిలిచారు.

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!