తండ్రి వారసత్వమే జగన్‌కు వరం : స్టాలిన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్‌రెడ్డి గురువారం మధ్యాహ్నం 12.23 గంటలకు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్..సీఎంగా ప్రమాణం చేసిన జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసత్వాన్ని జగన్ కొనసాగిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *