ఏపీలో టెన్త్ విద్యార్థుల‌కు గుడ్ న్యూస్..!

కరోనావైర‌స్ వ్యాప్తి నేపథ్యంలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్ సెంటర్స్ కేటాయింపులో ఏపీ స‌ర్కార్ నూతన విధానాన్ని అమ‌లు చేయ‌బోతుంది. స్టూడెంట్ ప్ర‌స్తుత‌ నివాస ప్రాంతానికి ద‌గ్గ‌ర్లోనే ఎగ్జామ్ సెంట‌ర్స్ కేటాయించేందుకు కసరత్తు చేస్తోంది. పట్టణాలు, నగరాల్లో హాస్ట‌ల్స్ లో ఉండి పదో తరగతి చదివిన స్టూడెంట్స్ లాక్‌డౌన్‌తో సొంత ఊర్ల‌కు వెళ్లారు. చదివిన స్కూల్ ప్రకారం సెంట‌ర్స్ కేటాయిస్తే వారంతా తిరిగి వచ్చి.. వారం పాటు ఉండి ప‌రీక్ష‌లు రాయాల్సి ఉంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు వారి […]

ఏపీలో టెన్త్ విద్యార్థుల‌కు గుడ్ న్యూస్..!
Follow us

|

Updated on: May 18, 2020 | 11:04 AM

కరోనావైర‌స్ వ్యాప్తి నేపథ్యంలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్ సెంటర్స్ కేటాయింపులో ఏపీ స‌ర్కార్ నూతన విధానాన్ని అమ‌లు చేయ‌బోతుంది. స్టూడెంట్ ప్ర‌స్తుత‌ నివాస ప్రాంతానికి ద‌గ్గ‌ర్లోనే ఎగ్జామ్ సెంట‌ర్స్ కేటాయించేందుకు కసరత్తు చేస్తోంది.

పట్టణాలు, నగరాల్లో హాస్ట‌ల్స్ లో ఉండి పదో తరగతి చదివిన స్టూడెంట్స్ లాక్‌డౌన్‌తో సొంత ఊర్ల‌కు వెళ్లారు. చదివిన స్కూల్ ప్రకారం సెంట‌ర్స్ కేటాయిస్తే వారంతా తిరిగి వచ్చి.. వారం పాటు ఉండి ప‌రీక్ష‌లు రాయాల్సి ఉంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు వారి నివాసానికి దగ్గరలోనే ఎగ్జామ్ సెంట‌ర్స్ కేటాయించాలని భావిస్తోంది.

ఇది కూడా చ‌దవండి : ఏపీ : మాజీ ఎమ్మెల్యే రాజబాబు కన్నుమూత…