ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృత‌జ్ఞ‌త‌లు…

మా అభ్యర్థన మన్నించి తిరిగి షూటింగ్స్ ప్రారంభించుకోవడానికి అనుమతులు ఇచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌గారికి ధ‌న్య‌వాదాలు. అలాగే చ‌ర్చ‌ల్లో కీల‌క పాత్ర పోషించిన త‌ల‌సాని శ్రీనివాస‌యాద‌వ్ గారికి కూడా కృత‌జ్ఞ‌త‌లు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృత‌జ్ఞ‌త‌లు...
Follow us

|

Updated on: Jun 09, 2020 | 5:46 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమోళి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. తెలంగాణలో సినిమాల షూటింగులు కొనసాగించుకోవడానికి విధివిధానాలు రూపొందించిన మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేశారు. ‘‘మా అభ్యర్థన మన్నించి తిరిగి షూటింగ్స్ ప్రారంభించుకోవడానికి అనుమతులు ఇచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌గారికి ధ‌న్య‌వాదాలు. అలాగే చ‌ర్చ‌ల్లో కీల‌క పాత్ర పోషించిన త‌ల‌సాని శ్రీనివాస‌యాద‌వ్ గారికి కూడా కృత‌జ్ఞ‌త‌లు. ఇప్పుడు ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల‌కు లోబ‌డి ప‌నిచేయాల్సిన బాధ్య‌త మాపై ఉంది’’అంటూ ట్విట్టర్ పోస్టులో పేర్కొన్నారు.

ఇప్పటికే తెలంగాణలో సినిమా, టీవీ కార్యక్రమాల షూటింగులు కొనసాగించుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతి ఇచ్చారు. రాష్ట్రంలో పరిమిత సిబ్బందితో, కోవిడ్-19 మార్గదర్శకాలు పాటిస్తూ సినిమా, టీవీ కార్యక్రమాల షూటింగులు నిర్వహించుకోవచ్చని సీఎం స్పష్టం చేసిన సంగ‌తి తెలిసిందే.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..