ఈ దుర్ఘటన ఎలా జరిగిందంటే: కర్నూల్ ప్రమాదంపై ట్రావెల్ బస్సు డ్రైవర్

బైక్‌ను తప్పించే క్రమంలోనే ఈ ప్రమాదం జరిగిందన్నారు ట్రావెల్ బస్సు డ్రైవర్ జోసెఫ్. కర్నూల్ జిల్లా వెల్దుర్తి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం 16మంది మరణించిన విషయం తెలిసిందే. దీనిపై బస్సు డ్రైవర్ మాట్లాడుతూ.. ముగ్గురు వ్యక్తులు సడన్‌గా రాంగ్‌రూట్‌లో దూసుకువచ్చారని.. వాళ్లను కాపాడే క్రమంలో ఈ దారుణం జరిగిందని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *