Srisailam Temple: శ్రీశైలం మహాక్షేత్రంలో రేపటి నుండి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు.. ఏర్పాట్లు చేస్తున్న ఆలయ అధికారులు..

Srisailam Temple: మకర సంక్రాంతి పర్వదినం సంరద్భంగా శ్రీశైలం మహాక్షేత్రంలో రేపటి నుంచి(11వ తేదీ నుంచి) ఈనెల 17వ తేదీ వరకు

Srisailam Temple: శ్రీశైలం మహాక్షేత్రంలో రేపటి నుండి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు.. ఏర్పాట్లు చేస్తున్న ఆలయ అధికారులు..
Follow us

|

Updated on: Jan 10, 2021 | 10:12 PM

Srisailam Temple: మకర సంక్రాంతి పర్వదినం సంరద్భంగా శ్రీశైలం మహాక్షేత్రంలో రేపటి నుంచి(11వ తేదీ నుంచి) ఈనెల 17వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అధికారులు ఆలయాన్ని అంగరంగ వైభవంగా సర్వాంగసుందరంగా తీర్చి దిద్దుతున్నారు. విద్యుత్ దీపకాంతులతో సుందరీకరించారు. బ్రమరాంబ మల్లిఖార్జున స్వామివార్ల ఆలయంతో పాటు ఉప ఆలయాలకూ రకరకాల విద్యుత్ అలంకరణ చేశారు. పూల తోరణాలతో అలంకరణలు చేశారు. వివిధ అలంకరణలతో ఆలయ ప్రాంగణం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. ఆలయ వైభవాన్ని చూసి భక్తులు పరవశించిపోతున్నారు.

కాగా, కోవిడ్ నివారణ చర్యల్లో భాగంగా ఈ సంవత్సరం సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో స్వామి, అమ్మవార్ల గ్రామోత్సవం నిర్వహించే అవకాశం కనిపించడం లేదు. ఉత్సవాల సమయంలో ప్రతిరోజు ప్రాకారోత్సవం మాత్రమే జరిపించబడుతుందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రాకారోత్సవం సందర్భంగా ఆలయ మాడ వీధుల్లో స్వామి, అమ్మవార్లను ఊరేగిస్తారు. ఉత్సవాల సందర్భంగా ఈనెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఆర్జిత హోమాలైన రుద్రహోమం, మృత్యుంజయ హోమం, చండీహోమం, స్వామి, అమ్మవార్ల కళ్యాణం, ఏకాంత సేవలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.

Also read:

Minister Botsa Satyanarayana: ఇలాంటి వైఖరిని నేనెప్పుడూ చూడలేదు.. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌పై మంత్రి బొత్స ఫైర్..

భారత తయారీ వ్యాక్సిన్‌పై డ్రాగన్ కంట్రీ ప్రశంసలు.. భారత సామర్థ్యాన్ని అయిష్టంగానే అంగీకరించిన చైనా

రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!

ఈ శనివారం సంకష్ట చతుర్థి వినాయకుడిని ఇలా పూజించండి విశేష ఫలితాలు

హార్లిక్స్‌ ఇప్పుడు హెల్తీ డ్రింక్‌ కాదు..! ఎందుకంటే..

బాలీవుడ్‌లోకి అడుగుపెట్టగానే రెచ్చిపోయిందిగా

‘బీజేపీ విశాల జన సభ’కు హాజరైన అమిత్ షా.. 10ఏళ్ల పాలనపై ప్రసంగం..

ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!

టాస్ గెలిచిన బెంగళూరు.. భారీ స్కోర్ మిస్..

ఆహారంలో సూపర్​ఫుడ్స్​ తీసుకోండి ఇల.. బంగారంలాంటి ఆరోగ్యం మీ సొంతం

వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..

ఇదో వింత ఆచారం... పూజారి కాలితో తంతే మోక్షం కలుగుతుందట..
ఇదో వింత ఆచారం... పూజారి కాలితో తంతే మోక్షం కలుగుతుందట..
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు

చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!