రేపటితో ముగియనున్న శ్రీనివాస్ రెడ్డి కస్టడీ

హాజీపూర్ వరుస హత్యల నిందితుడు శ్రీనివాస్ రెడ్డి కస్టడీ రేపటితో ముగియనుంది. మరోవైపు హాజీపూర్‌లో సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ను పోలీసులు పూర్తి చేశారు. ఈ కేసులో విచారణను వేగవంతం చేసిన పోలీసులు.. శ్రీనివాస్ రెడ్డి ఫోన్‌లోని సమాచారంతో పాటు కాల్‌డేటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు. అలాగే శ్రీనివాస్ రెడ్డి తల్లి, సోదరుడు, స్నేహితులను విచారించారు. కాగా ఈ నెల 8నుంచి పోలీసుల కస్టడీలో ఉన్న శ్రీనివాస్ రెడ్డి.. ఇంతవరకు తాను చేసిన నేరాలపై నోరు మెదపనున్నట్లు తెలుస్తోంది. హాజీపూర్‌లో అదృశ్యమైన కల్పన, శ్రావణి, మనీషాలను అత్యాచారం చేసిన శ్రీనివాస్ రెడ్డి.. వారిని దారుణంగా చంపేసిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *