ప్రిక్వార్టర్స్‌లోకి స్విస్ దిగ్గజం..!

ఫ్రెంచ్ ఓపెన్‌లో స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్‌లో మూడో సీడ్ ఫెదరర్ 6-3, 6-1, 7-6(10-8)తో కాస్పర్ రూడ్(నార్వే)ను ఓడించాడు. తొలి రెండు సెట్లలో కష్టపడకుండానే గెలిచిన ఫెదరర్‌కు అనూహ్యంగా మూడో రౌండ్‌లో ప్రతిఘటన ఎదురైంది. కాగా ఈ గెలుపుతో 14వ సారి ఫ్రెంచ్ ఓపెన్ ప్రిక్వార్టర్స్ చేరిన ఫెదరర్‌కు.. ఇది 400వ గ్రాండ్ స్లామ్ కావడం విశేషం .

ప్రిక్వార్టర్స్‌లోకి స్విస్ దిగ్గజం..!
Ravi Kiran

|

Jun 01, 2019 | 8:28 AM

ఫ్రెంచ్ ఓపెన్‌లో స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్‌లో మూడో సీడ్ ఫెదరర్ 6-3, 6-1, 7-6(10-8)తో కాస్పర్ రూడ్(నార్వే)ను ఓడించాడు. తొలి రెండు సెట్లలో కష్టపడకుండానే గెలిచిన ఫెదరర్‌కు అనూహ్యంగా మూడో రౌండ్‌లో ప్రతిఘటన ఎదురైంది. కాగా ఈ గెలుపుతో 14వ సారి ఫ్రెంచ్ ఓపెన్ ప్రిక్వార్టర్స్ చేరిన ఫెదరర్‌కు.. ఇది 400వ గ్రాండ్ స్లామ్ కావడం విశేషం .

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu