Nikhat Zareen: చరిత్ర సృష్టించడానికి అడుగు దూరంలో తెలంగాణ బిడ్డ.. ఫైనల్‌లో గెలిస్తే..

Nikhat Zareen: తెలుగు తేజం.. తెలంగాణ బిడ్డ.. ప్రపంచ బాక్సింగ్‌ పోటీల్లో మరో చరిత్ర సృష్టించబోతోంది. ఇప్పటికే ఫైనల్లోకి చేరిన ఆమె బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌..

Nikhat Zareen: చరిత్ర సృష్టించడానికి అడుగు దూరంలో తెలంగాణ బిడ్డ.. ఫైనల్‌లో గెలిస్తే..
Nikha
Follow us

|

Updated on: May 19, 2022 | 9:54 AM

Nikhat Zareen: తెలుగు తేజం.. తెలంగాణ బిడ్డ.. ప్రపంచ బాక్సింగ్‌ పోటీల్లో మరో చరిత్ర సృష్టించబోతోంది. ఇప్పటికే ఫైనల్లోకి చేరిన ఆమె బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌.. మరికొన్ని గంటల్లో కొత్త రికార్డు సొంత చేసుకునే ఛాన్స్‌ కనిపిస్తోంది. 52 కేజీల విభాగంలో తలపడుతున్న నిఖత్‌ జరీన్‌- సెమీఫైనల్లో బ్రెజిల్‌కు చెందిన కారలిన్‌ డీ అల్మెదాపై 5-0 తేడాతో సునాయాసంగా గెలుపొందింది. భారత్‌ గర్వపడేలా పతకం తీసుకురావడానికి మరో అడుగు ముందుకేసింది.

టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య నిర్వహిస్తున్న ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ లో తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ కొత్త చరిత్ర సృష్టించింది. అనూహ్యంగా క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది. భారత్‌ గర్వపడేలా పతకం తీసుకురావడానికి మరో అడుగు ముందుకేసింది.. 52 కేజీల విభాగంలో తలపడుతున్న నిఖత్‌ జరీన్‌- సెమీఫైనల్లో బ్రెజిల్‌కు చెందిన కారలిన్‌ డీ అల్మెదాపై 5-0 తేడాతో సునాయాసంగా గెలుపొందింది.

ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళా బాక్సర్ ఫైనల్ కు ప్రవేశించడం ఇదే తొలిసారి. ఇక ఫైనల్‌లో నిఖత్ గనక పతకం గెలిస్తే అది చరిత్రే కానుంది. ఫైనల్‌లో థాయ్లాండ్ కు చెందిన జుటమస్ జిట్పంగ్ తో పోటీ పడనుంది. ఫైనల్‌లో కూడా ఇలాంటి ప్రదర్శనే చేస్తే కచ్చితంగా గోల్డ్‌ మెడల్‌ నిఖత్‌ సొంతమవుతుంది. ఇవాళ ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. దీంతో అందరి ఆశలూ ఇప్పుడు నిఖత్‌పైనే ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ఇప్పటి వరకు భారత్‌లో మేరీకోమ్, సరితా దేవి, జెన్నీ ఆర్ఎల్, లేఖాసీ మాత్రమే ప్రపంచ టైటిల్స్ సాధించిన మహిళా బాక్సర్లు.. ఇప్పుడు 25 ఏండ్ల నిఖత్ జరీన్ వీరి సరసన చేరుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ప్రతిష్టాత్మక స్ట్రాండ్జా మెమోరియల్ టోర్నమెంట్‌లో గోల్డ్ దక్కించుకుని అందరినీ ఆకట్టుకుంది నిఖత్‌..

నిఖత్‌ జరీన్‌ స్వస్థలం తెలంగాణలోని నిజామాబాద్‌కు జిల్లా. తండ్రి ప్రోత్సాహంతో 13 సంవత్సరాల వయసులో బాక్సింగ్ ప్రారంభించింది. హైదరాబాద్‌లోని ఏవీ డిగ్రీ కాలేజీలో డిగ్రీ చదువుతున్న సమయంలో జలంధర్‌లో జరిగిన ఆలిండియా యూనివర్సిటీస్‌ పోటీల్లో ఆమె బెస్ట్ బాక్సర్ ఛాంపియన్ షిప్ సాధించింది. విశాఖపట్నంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో బాక్సింగ్‌ శిక్షణ తీసుకుంది. నిఖత్‌ ప్రముఖ బాక్సర్‌ మేరీకోమ్‌ను స్పూర్తిగా తీసుకొని బాక్సింగ్‌లో దూసుకుపోతోంది.

రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు