న్యూజిలాండ్‌ ఓపెన్‌ నుంచి సైనా ఔట్

ఆక్లాండ్‌:భారత స్టార్‌ షట్లర్ సైనా నెహ్వాల్‌కు న్యూజిలాండ్‌ ఓపెన్‌లో షాక్‌ తగిలింది. బుధవారం జరిగిన తొలి రౌండ్‌లో వరల్డ్‌ నంబరు 212వ ర్యాంక్‌ క్రీడాకారణి వాంగ్‌ జియి చేతిలో సైనా ఘోర పరాజయం చవిచూసింది. 67 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో 16-21, 23-21, 4-21తో సైనా ఓడిపోయింది. తొలి గేమ్‌లోనే 19ఏళ్ల వాంగ్‌ జియి సైనాపై ఆధిపత్యం ప్రదర్శించింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడి 21-16తో తొలి గేమ్‌ను కైవసం చేసుకుంది. రెండో గేమ్‌లోనూ […]

న్యూజిలాండ్‌ ఓపెన్‌ నుంచి సైనా ఔట్
Follow us

|

Updated on: May 01, 2019 | 6:27 PM

ఆక్లాండ్‌:భారత స్టార్‌ షట్లర్ సైనా నెహ్వాల్‌కు న్యూజిలాండ్‌ ఓపెన్‌లో షాక్‌ తగిలింది. బుధవారం జరిగిన తొలి రౌండ్‌లో వరల్డ్‌ నంబరు 212వ ర్యాంక్‌ క్రీడాకారణి వాంగ్‌ జియి చేతిలో సైనా ఘోర పరాజయం చవిచూసింది. 67 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో 16-21, 23-21, 4-21తో సైనా ఓడిపోయింది. తొలి గేమ్‌లోనే 19ఏళ్ల వాంగ్‌ జియి సైనాపై ఆధిపత్యం ప్రదర్శించింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడి 21-16తో తొలి గేమ్‌ను కైవసం చేసుకుంది. రెండో గేమ్‌లోనూ జియి అదే దూకుడు ప్రదర్శించినప్పటికీ.. సైనా తిరిగి పుంజుకుంది. ఒక దశలో 19-19 పాయింట్లతో ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. ఆ తర్వాత సైనా నాలుగు పాయింట్లు సాధించి రెండో గేమ్‌లో విజయం సాధించింది.

అయితే గెలుపును నిర్ణయించే మూడో గేమ్‌లో సైనా మళ్లీ తేలిపోయింది. జియి జోరును అడ్డుకోలేకపోయింది. ఈ గేమ్‌లో సైనా కేవలం 4 పాయింట్లే సాధించింది. దీంతో 2-1తో జియు విజయం సాధించింది.

హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు

ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!

లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..

టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్

ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..

ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI

రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..

ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా

రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు