ఫెదరర్‌ దారుణ ఓటమి..ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్‌కు నాదల్‌

ప్యారిస్‌: క్లే కోర్ట్ కింగ్, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ రఫేల్‌ నాదల్‌ అద్భుతం చేశాడు. తన ప్రియ మిత్రుడు, చిరకాల ప్రత్యర్థి రోజర్‌ ఫెదరర్‌ను చిత్తు చేశాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌ పురుషుల సెమీస్‌లో 6-3, 6-4, 6-2తో వరుస సెట్లను కైవసం చేసుకొని ఘన విజయం సాధించాడు. కెరీర్‌లో 12వ సారి ఫ్రెంచ్‌ టైటిల్‌ గెలిచేందుకు మార్గం సుగమం చేసుకున్నాడు. 11 ఏళ్లలో ఎర్రమట్టి కోర్టులో ఫెదరర్‌కు నాదల్‌ అత్యంత ఘోర పరాజయం రుచి చూపించడం గమనార్హం. ఫైనల్లో […]

ఫెదరర్‌ దారుణ ఓటమి..ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్‌కు నాదల్‌
Follow us

|

Updated on: Jun 07, 2019 | 10:21 PM

ప్యారిస్‌: క్లే కోర్ట్ కింగ్, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ రఫేల్‌ నాదల్‌ అద్భుతం చేశాడు. తన ప్రియ మిత్రుడు, చిరకాల ప్రత్యర్థి రోజర్‌ ఫెదరర్‌ను చిత్తు చేశాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌ పురుషుల సెమీస్‌లో 6-3, 6-4, 6-2తో వరుస సెట్లను కైవసం చేసుకొని ఘన విజయం సాధించాడు. కెరీర్‌లో 12వ సారి ఫ్రెంచ్‌ టైటిల్‌ గెలిచేందుకు మార్గం సుగమం చేసుకున్నాడు. 11 ఏళ్లలో ఎర్రమట్టి కోర్టులో ఫెదరర్‌కు నాదల్‌ అత్యంత ఘోర పరాజయం రుచి చూపించడం గమనార్హం. ఫైనల్లో అతడు ప్రపంచ నంబర్‌ 1 నొవాక్‌ జొకోవిచ్‌ లేదా డొమినిక్‌ థీమ్‌తో తలపడతాడు.

రఫెల్‌ నాదల్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఛాంపియన్‌షిప్‌ మ్యాచ్‌కు చేరుకోవడం ఇది 12వ సారి. ఇంతకు ముందెప్పుడు ఓడిపోలేదు. మ్యాచ్‌ తర్వాత నాదల్‌ మాట్లాడుతూ.. ‘రోజర్‌తో ఆడటం అద్భుతం. అతడికి అభినందనలు. 37 ఏళ్ల వయసులో ఆడటం మామూలు విషయం కాదు. మరో ఫైనల్‌ చేరుకున్నందుకు ప్యారిస్‌ అభిమానులకు ధన్యవాదాలు. ఫెదరర్‌తో ఆడటం నాకెప్పుడూ సంతోషం, సంక్లిష్టం’ అని నాదల్‌ తెలిపాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో తన గెలుపు ఓటముల రికార్డును రఫా 92-2కు పెంచుకున్నాడు. రోజర్‌ను ఆరో సారి ఓడించాడు.

SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..