హెచ్‌సీఏ అధ్యక్ష పదవి రేసులో అజారుద్దీన్

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అధ్యక్ష పదవి రేసులో టీమిండియా మాజీ కెప్టెన్, కాంగ్రెస్ నేత మహ్మద్ అజారుద్దీన్ పోటీపడుతున్నారు. ఇందుకోసం గురువారం ఆయన నామినేషన్‌ కూడా దాఖలు చేశారు. అయితే గతంలో కూడా ఈ పదవి కోసం దాఖలు చేసి.. తిరస్కరణకు గురయ్యారు. 2017లో హెచ్సీఏ అధ్యక్ష పదవికి అజారుద్దీన్ నామినేషన్ వేసినా.. హెచ్‌సీఏ సున్నితంగా తిరస్కరించింది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు, జీవిత కాలం పాటు నిషేధం ఉండడంతో అప్పుడు నామినేషన్‌ను అధికారులు రిజెక్ట్ చేశారు. […]

హెచ్‌సీఏ అధ్యక్ష పదవి రేసులో అజారుద్దీన్
Follow us

| Edited By:

Updated on: Sep 20, 2019 | 12:28 AM

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అధ్యక్ష పదవి రేసులో టీమిండియా మాజీ కెప్టెన్, కాంగ్రెస్ నేత మహ్మద్ అజారుద్దీన్ పోటీపడుతున్నారు. ఇందుకోసం గురువారం ఆయన నామినేషన్‌ కూడా దాఖలు చేశారు. అయితే గతంలో కూడా ఈ పదవి కోసం దాఖలు చేసి.. తిరస్కరణకు గురయ్యారు. 2017లో హెచ్సీఏ అధ్యక్ష పదవికి అజారుద్దీన్ నామినేషన్ వేసినా.. హెచ్‌సీఏ సున్నితంగా తిరస్కరించింది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు, జీవిత కాలం పాటు నిషేధం ఉండడంతో అప్పుడు నామినేషన్‌ను అధికారులు రిజెక్ట్ చేశారు. అయితే అప్పటికే ఆయనపై బీసీసీఐ నిషేధం ఎత్తివేస్తూ.. అతడికి క్లీన్‌చిట్ ఇచ్చింది. అయితే ఆ క్లీన్‌చిట్‌కి సంబంధించిన పత్రాలను నామినేషన్‌తో పాటు సమర్పించలేదు. దీంతో పత్రాలు సమర్పించని కారణంగా నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో.. అప్పుడు జరిగిన ఆ అధ్యక్ష పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే ఈ సారి మరి ఏం జరగబోతుందో అన్నది తెలియాలి. గతంలోనే 2019లో ఖచ్చితంగా నామినేషన్ వేస్తానన్న అజారుద్దీన్.. అలానే చేశారు. ఈ నెల 27న హెచ్‌సీఏ ఎన్నికలు జరగనున్నాయి. మరి పదవి వరిస్తుందా లేదా అన్నది వేచిచూడాలి.

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!