Liverpool vs Chelsea: ఛాంపియన్స్ లీగ్ అర్హత రేసులో చెల్సియా కీలక విజయం.. పోరాడి ఓడిన లివర్‌పూల్

ఛాంపియన్స్ లీగ్ అర్హత రేసులో చెల్సియా కీలకమైన విజయాన్ని నమోదు చేసింది. ఆ టీమ్ లివర్‌పూల్‌ను ఓడించి ప్రీమియర్ లీగ్ మొదటి నాలుగు స్థానాల్లోకి ప్రవేశించింది.

Liverpool vs Chelsea: ఛాంపియన్స్ లీగ్ అర్హత రేసులో చెల్సియా కీలక విజయం.. పోరాడి ఓడిన లివర్‌పూల్
Follow us

|

Updated on: Mar 05, 2021 | 7:36 PM

Liverpool vs Chelsea:  ఛాంపియన్స్ లీగ్ అర్హత రేసులో చెల్సియా కీలకమైన విజయాన్ని నమోదు చేసింది. ఆ టీమ్ లివర్‌పూల్‌ను ఓడించి ప్రీమియర్ లీగ్ మొదటి నాలుగు స్థానాల్లోకి ప్రవేశించింది. మాసన్ మౌంట్ ఈ మ్యాచ్‌లో హీరోగా నిలిచాడు.  అద్భుతమైన పాస్ తర్వాత బాక్స్ అంచు నుంచి అద్భుతమైన ముగింపుతో గేమ్ మొత్తానికి ఏకైక గోల్ సాధించాడు. దీనికి ముందు,  VAR వివాదం నేపథ్యంలోె బ్లూస్‌ను ఓపెనర్‌గా తిరస్కరించారు. 

మొదటి సగంలో లివర్‌పూల్ నుంచి మంచి ప్రతిఘటన ఉంది.  లివర్పూల్ దాడికి సమర్థవంతమైన అస్త్రశస్త్రాలతో బరిలోకి దిగిన  చెల్సియా విజయాన్ని దక్కించుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ లివర్‌పూల్‌ ఇప్పుడు వరుసగా ఐదు హోమ్ లీగ్ మ్యాచ్‌లను ఓడిపోయింది. వారి అప్రతిహాత ప్రయాణంలో ఇది పెద్ద పరాభవంగానే భావించాలి. 

చెల్సియా అద్భుత ప్రదర్శన:

చెల్సియా అద్బుతమైన టీమ్ స్పిరిట్‌తో దూసుకుపోతుంది. ముఖ్యంగా బలమైన ప్రత్యర్థులను ఎదుర్కోవడంతో మంచి గేమ్ స్ట్రాటజీతో బరిలోకి దిగుతుంది. కానీ వారి సన్నిహిత ప్రత్యర్థులు ఎవరో, ఈ సీజన్ ముగిసే సమయానికి గానీ ఎవరు నమ్మకంగా చెప్పలేం. కాబట్టి మరింత బలమైన ప్రణాళికలు అవసరం. మరి చెల్సియా ప్రస్థానం ఎలా సాగుతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. 

Also Read:

ఈ టాలీవుడ్ టాప్ హీరో తనయుడు ఎవరో గుర్తుపట్టగలరా..? ఎనీ గెస్…?

అక్కడి పెట్రోల్ బంకుల్లో కొత్త తరహా మోసం.. మీటర్ “0”నే ఉంటుంది… కానీ.. మీరు కూడా ఇలా మోసపోతున్నారా..?

ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
శరీరంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
శరీరంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే
పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..