ఇండోనేషియా ఓపెన్ నేటి నుంచే.. టైటిల్ వేటలో భారత షట్లర్లు

పివి సింధు, కిదాంబి శ్రీకాంత్ ఇండోనేషియా ఓపెన్ టైటిట్ పై గురిపెట్టారు. నెలరోజుల బ్రేక్ తర్వాత సరికొత్త ఉత్సాహంతో బరిలోకి దిగుతున్నారు. గత డిసెంబర్‌లో వరల్డ్ టూర్ ఫైనల్లో విజేతగా నిలిచిన సింధు.. తాజాగా సీజన్‌లో ఇంతవరకూ బోణీ కొట్టలేకపోయింది. దీంతో నేడు మొదలయ్యే ఇండోనేషియా ఓపెన్‌లో ఎలాగైనా టైటిల్ దక్కించుకోవాలని పట్టుదలగా ఉంది. బుధవారం జరిగే మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో అయా ఒహోరీతో సింధు తలపడనుంది. ముందుకు సాగితే క్వార్టర్స్‌లో నజోమి ఒకుహరా రూపంలో […]

ఇండోనేషియా ఓపెన్ నేటి నుంచే.. టైటిల్ వేటలో భారత షట్లర్లు
Follow us

|

Updated on: Jul 16, 2019 | 11:30 AM

పివి సింధు, కిదాంబి శ్రీకాంత్ ఇండోనేషియా ఓపెన్ టైటిట్ పై గురిపెట్టారు. నెలరోజుల బ్రేక్ తర్వాత సరికొత్త ఉత్సాహంతో బరిలోకి దిగుతున్నారు. గత డిసెంబర్‌లో వరల్డ్ టూర్ ఫైనల్లో విజేతగా నిలిచిన సింధు.. తాజాగా సీజన్‌లో ఇంతవరకూ బోణీ కొట్టలేకపోయింది. దీంతో నేడు మొదలయ్యే ఇండోనేషియా ఓపెన్‌లో ఎలాగైనా టైటిల్ దక్కించుకోవాలని పట్టుదలగా ఉంది. బుధవారం జరిగే మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో అయా ఒహోరీతో సింధు తలపడనుంది. ముందుకు సాగితే క్వార్టర్స్‌లో నజోమి ఒకుహరా రూపంలో సింధుకు గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. కాగా, గాయాలతో బాధపడుతున్న మరో టాప్ షట్లర్ నెహ్వాల్ ఈ టోర్నీకి దూరమయ్యింది. ఇక కిదాంబి శ్రీకాంత్ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో బరిలోకి దిగనున్నాడు. సాయి ప్రణీత్, ప్రణయ్ కూడా ఆడనున్నారు. డబుల్స్‌లో సాత్విక సాయిరాజ్‌, అశ్వినీ పొన్నప్ప, మిక్స్‌డ్‌లో సిక్కిరెడ్డి జోడీలు బరిలో నిలవనున్నాయి. ఈ సీజన్‌లో సైనా తప్ప ఎవరూ టైటిల్‌ సాధించలేక పోయారు. అయితే, గాయాల కారణంగానే భారత షట్లర్లు ఆశించిన మేరకు రాణించలేకపోయారని కోచ్‌ గోపీచంద్‌ అన్నాడు. కోచింగ్‌ విధానంలో కొన్ని మార్పులు చేశామని.. ఈసారి మెరుగైన ఫలితాలు సాధిస్తారనే నమ్మకం ఉందని చెప్పాడు.

అప్పుడు సచిన్ కాంగ్రెస్ ఆఫర్‌కి ఓకే చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేది ?

జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి

ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..

రెండు రోజుల్లో రెండోసారి పత్రికాముఖంగా క్షమాపణలు

కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్.. ఎవరు చేశారో తెలుసా ??

ఎన్నికల వేళ రిజర్వేషన్ల రగడ.. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‎గా రాజకీయం

ఈవెనింగ్ వాకింగ్ వల్ల ఇన్ని లాభాలా..? తప్పక అలవాటు చేసుకోండి..

రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!

ఈ శనివారం సంకష్ట చతుర్థి వినాయకుడిని ఇలా పూజించండి విశేష ఫలితాలు
ఈ శనివారం సంకష్ట చతుర్థి వినాయకుడిని ఇలా పూజించండి విశేష ఫలితాలు
అప్పుడు సచిన్ కాంగ్రెస్ ఆఫర్‌కి ఓకే చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేది ?
అప్పుడు సచిన్ కాంగ్రెస్ ఆఫర్‌కి ఓకే చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేది ?
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి
ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..
ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..
రెండు రోజుల్లో రెండోసారి పత్రికాముఖంగా క్షమాపణలు
రెండు రోజుల్లో రెండోసారి పత్రికాముఖంగా క్షమాపణలు
కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్.. ఎవరు చేశారో తెలుసా ??
అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్.. ఎవరు చేశారో తెలుసా ??
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!

వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..

పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు