గబ్బాలో దుమ్ములేపిన టీమిండియా.. ట్విట్టర్‌లో హోరెత్తుతున్న ట్వీట్లు.. ప్రముఖుల ప్రశంసలు..

India Vs Australia 2020: అట్టాంటి.. ఇట్టాంటి విజయం కాదు.. చరిత్రలో గుర్తుండిపోయే విజయం ఇది.. జట్టులో సీనియర్ ఆటగాళ్లు లేకున్నా....

గబ్బాలో దుమ్ములేపిన టీమిండియా.. ట్విట్టర్‌లో హోరెత్తుతున్న ట్వీట్లు.. ప్రముఖుల ప్రశంసలు..
Image Credits: @BCCI/Twitter
Follow us

|

Updated on: Jan 19, 2021 | 5:23 PM

India Vs Australia 2020: అట్టాంటి.. ఇట్టాంటి విజయం కాదు.. చరిత్రలో గుర్తుండిపోయే విజయం ఇది.. జట్టులో సీనియర్ ఆటగాళ్లు లేకున్నా.. రెగ్యులర్ కెప్టెన్ గైర్హాజరీలో ఉన్నా.. అజింక్య రహనే సారధ్యంలో యువ ప్లేయర్స్ చెలరేగిపోయారు. గాయాలు బాధిస్తున్నా.. పట్టు విడవకుండా.. టీమిండియాను గెలుపు తీరాలకు చేర్చడమే కాకుండా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలుపొందారు.

నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న టీమిండియాపై ప్రధాని మోదీ, రాష్ట్రపతితో పాటు రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు.. నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే #TeamIndia హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో మోత మోగుతోంది. మ్యాచ్ ముగిసిన పది నిమిషాల్లోపే లక్షల్లో ట్వీట్లు, రీ-ట్వీట్లతో క్రికెట్ ఫ్యాన్స్ హోరెత్తిస్తున్నారు. కాగా, టీమిండియా చిరస్మరణీయమైన విజయంపై ప్రధాని మోదీతో పాటు పలువురు రాజకీయ నాయకులు ఏమన్నారంటే…

కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర.. ఇవ్వాల్టి షెడ్యూల్ ఇదే
కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర.. ఇవ్వాల్టి షెడ్యూల్ ఇదే
టీవీ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా, వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది
టీవీ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా, వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది
భగభగమండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ !
భగభగమండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ !
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..