ఈ కోలాహలాన్ని చూస్తే ఏమనిపిస్తోంది ధోనీ: కోహ్లీ

న్యూఢిల్లీ: మరికొన్ని రోజుల్లో క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తోన్న ఐపిఎల్ ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో ఐపిఎల్ తన అధికారిక ట్విట్టర్‌లో విడుదల చేసిన వీడియో చాలా ఆసక్తికరంగా ఉంది. అందులో ధోనీ, కోహ్లీ పేర్లను అభిమానులు అరుస్తున్నారు. ఈ కోలాహలాన్ని చూసి ధోనీ, కోహ్లీలు మాట్లాడుకున్న మాటలు ఆసక్తికరంగా అనిపించాయి. ఆ సంభాషణ తీరు ఇలా సాగింది.. కోహ్లీ : ఈ కోలాహలాన్ని చూసి ఏమనిపిస్తోంది? ధోనీ : ధోనీ, కోహ్లీ అనేవి పేర్లు మాత్రమే.. […]

  • Vijay K
  • Publish Date - 9:13 pm, Fri, 15 March 19
ఈ కోలాహలాన్ని చూస్తే ఏమనిపిస్తోంది ధోనీ: కోహ్లీ

న్యూఢిల్లీ: మరికొన్ని రోజుల్లో క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తోన్న ఐపిఎల్ ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో ఐపిఎల్ తన అధికారిక ట్విట్టర్‌లో విడుదల చేసిన వీడియో చాలా ఆసక్తికరంగా ఉంది. అందులో ధోనీ, కోహ్లీ పేర్లను అభిమానులు అరుస్తున్నారు. ఈ కోలాహలాన్ని చూసి ధోనీ, కోహ్లీలు మాట్లాడుకున్న మాటలు ఆసక్తికరంగా అనిపించాయి. ఆ సంభాషణ తీరు ఇలా సాగింది..

కోహ్లీ : ఈ కోలాహలాన్ని చూసి ఏమనిపిస్తోంది?
ధోనీ : ధోనీ, కోహ్లీ అనేవి పేర్లు మాత్రమే..
కోహ్లీ : సరే మరి ఆట చూపిస్తా పదా( చెబుతూ టీ గ్లాస్‌ చూపించాడు..)

ఐపీఎల్‌ ప్రచార ప్రోమోలో భాగంగా ఈ వీడియోను ఐపిఎల్ విడుదల చేసింది. ఇది క్రికెట్ అభిమానులను అలరిస్తోంది.