Virat Kohli: ప్లీజ్ కోహ్లీ.. రిటైర్మెంట్‌కు ముందు ఆ పని చెయ్యవా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పాక్’ అభిమాని అభ్యర్థన..

టీమిండియా స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి అభిమానుల్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విరాట్‌ క్రీజులోకి వస్తే చాలు.. అభిమానులు ఉర్రూతలూగుతారు.

Virat Kohli: ప్లీజ్ కోహ్లీ.. రిటైర్మెంట్‌కు ముందు ఆ పని చెయ్యవా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పాక్’ అభిమాని అభ్యర్థన..
Kohli
Follow us

|

Updated on: Oct 01, 2022 | 8:12 PM

టీమిండియా స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి అభిమానుల్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విరాట్‌ క్రీజులోకి వస్తే చాలు.. అభిమానులు ఉర్రూతలూగుతారు. ఈలలు, గోలలో స్టేడియం మోతమోగిపోతుంది. క్రికెట్ ప్రపంచంలో విరాట్ సృష్టించిన లెక్కలేని రికార్డులే ఈ క్రేజ్‌కు కారణం. క్రికెట్ ప్రపంచానికి రారాజుగా వెలుగొందుతున్న కోహ్లికి భారత్ లోనే కాదు, యావత్ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. మన దాయాది దేశం పాకిస్తాన్‌లోనూ చాలామంది కోహ్లీకి అభిమానులు ఉన్నారు. చాలా మంది అభిమానులు కోహ్లీపై తమ అభిమానాన్ని రకరకాలుగా వ్యక్తపరుస్తారు. తాజాగా అలాంటి దృశ్యమే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. పాకిస్థాన్‌లోని బద్వాయిరీకి చెందిన ఓ అభిమాని.. కోహ్లీని ఓ కోరిక కోరాడు. స్టేడియంలో ప్లేకార్డు ప్రదర్శిస్తూ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ఇంగ్లండ్, పాకిస్థాన్ జట్ల మధ్య టీ20 సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. 7 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇప్పటికే 6 మ్యాచ్‌ల్లో ఫలితాలు వచ్చాయి. ఆడిన 6 మ్యాచ్‌ల్లో పాకిస్థాన్ 3 మ్యాచ్‌లు గెలవగా, మిగిలిన 3 మ్యాచుల్లో ఇంగ్లండ్ విజయం సాధించింది. దీంతో అందరి మూడ్ ఫైనల్ మ్యాచ్ పైనే ఉంది. కానీ ఫైనల్ మ్యాచ్‌కు ముందు జరిగిన 6వ టీ20 మ్యాచ్‌లో ‘కోహ్లీ.. రిటైర్‌మెంట్‌కు ముందు పాకిస్థాన్‌లో క్రికెట్ ఆడాలి’ అనే ప్లకార్డు పట్టుకున్న క్రికెట్ అభిమాని కెమెరాకు చిక్కాడు. కోహ్లీని ప్రత్యేకంగా అభ్యర్థించాడు. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. చాలా మంది నెటిజన్లు ఈ అభిమాని అభ్యర్థనను నెరవేర్చమని కోహ్లీని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా, విరాట్ ఇప్పటి వరకు మొత్తం 102 టెస్టులు, 262 వన్డేలు, 108 టీ20లు ఆడాడు. విదేశాల్లో ఎన్నో మ్యాచ్‌లు ఆడిన విరాట్ ఇప్పటి వరకు పాకిస్థాన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. భారత్ చివరి టూర్ 2006లో పాకిస్థాన్‌లో జరిగింది. అయితే ఆ సమయంలో విరాట్ టీమ్ ఇండియాలో లేడు. 2006 నుంచి ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల కారణంగా ద్వైపాక్షిక సిరీస్‌లు జరగలేదు. దీంతో పాక్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని వారి జాబితాలో కోహ్లీ చేరాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు

మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది

ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు