ఐపీఎల్ 2019 ఫైనల్: వరుస ఓవర్లలో వికెట్లు కోల్పోయిన ముంబై

చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరుగుతున్న ఫైనల్లో ముంబై ఇండియన్స్‌ మూడో వికెట్ కోల్పోయింది. భారీ షాట్ కోసం యత్నించి సూర్య కుమార్ యాదవ్ (15)ను లెగ్ స్పిన్నర్ తాహిర్ ఔట్‌ చేశాడు. ఆ తర్వాత ఓవర్ లో కృనాల్ పాండ్యను శార్దూల్ ఠాకూర్ అద్భుతమైన క్యాచ్ పట్టి పెవిలియన్ కు పంపించాడు.  ప్రస్తుతం పొలార్డ్, ఇషాన్‌ కిషన్‌ క్రీజులో ఉన్నారు. 12.3 ఓవర్లకు ముంబయి స్కోర్ 89/4.

  • Ravi Kiran
  • Publish Date - 8:34 pm, Sun, 12 May 19