ఐపీఎల్‌ షెడ్యూల్‌ వచ్చేసింది

ముంబై: సమ్మర్‌లో క్రికెట్ అభిమానులకు మాంచి కిక్ ఇచ్చే ఇండియన్ ప్రీమియర్ లీగ్-2019 సీజన్‌కు సంబంధించి తొలి రెండు వారాల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ మేరకు 17 మ్యాచ్‌లకు షెడ్యూల్‌ మాత్రమే భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) తాజాగా వెల్లడించింది. వచ్చే నెల 23వ తేదీ నుంచి ఆరంభమయ్యే ఐపీఎల్‌ టోర్నీలో భాగంగా చెన్నై వేదికగా జరుగనున్న తొలి మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ సింగ్స్‌ తలపడనుంది. త్వరలో సార్వత్రిక ఎన్నికలకు […]

ఐపీఎల్‌ షెడ్యూల్‌ వచ్చేసింది
Follow us

|

Updated on: Mar 19, 2019 | 3:56 PM

ముంబై: సమ్మర్‌లో క్రికెట్ అభిమానులకు మాంచి కిక్ ఇచ్చే ఇండియన్ ప్రీమియర్ లీగ్-2019 సీజన్‌కు సంబంధించి తొలి రెండు వారాల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ మేరకు 17 మ్యాచ్‌లకు షెడ్యూల్‌ మాత్రమే భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) తాజాగా వెల్లడించింది. వచ్చే నెల 23వ తేదీ నుంచి ఆరంభమయ్యే ఐపీఎల్‌ టోర్నీలో భాగంగా చెన్నై వేదికగా జరుగనున్న తొలి మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ సింగ్స్‌ తలపడనుంది.

త్వరలో సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడనున్న నేపథ్యంలో తొలి రెండు వారాల ఐపీఎల్‌ షెడ్యూల్‌ను మాత్రమే ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్‌ ఖరారైన తర్వాత మిగతా మ్యాచ్‌లకు షెడ్యూల్‌ను విడుదల చేయనున‍్నారు. పోలింగ్ తేదీల ఆధారంగా స్థానిక అధికారులతో చర్చించిన తర్వాత పూర్తిస్థాయి ఐపీఎల్‌ షెడ్యూల్‌ వెలువడనుంది.

తొలి రెండు వారాల ఐపీఎల్‌ షెడ్యూల్‌..

1. మార్చి 23- చెన్నై సూపర్‌ కింగ్స్‌-రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(చెన్నై)

2. మార్చి 24- కోల్‌కతా నైట్‌రైడర్స్‌-సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(కోల్‌కతా)

3. మార్చి 24-ముంబై ఇండియన్స్‌-ఢిల్లీ కేపిటల్స్‌(ముంబై)

4. మార్చి 25- రాజస్తాన్‌ రాయల్స్‌-కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌(జైపూర్‌)

5. మార్చి 26- ఢిల్లీ కేపిటల్స్‌-చెన్నై సూపర్‌ కింగ్స్‌(ఢిల్లీ)

6. మార్చి 27-కోల్‌కతా నైట్‌రైడర్స్‌- కింగ్స్‌ పంజాబ్‌(కోల్‌కతా)

7. మార్చి 28-రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు-ముంబై ఇండియన్స్‌(బెంగళూరు)

8. మార్చి 29-సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌-రాజస్తాన్‌ రాయల్స్‌(హైదరాబాద్‌)

9. మార్చి 30- కింగ్స్‌ పంజాబ్‌-ముంబై ఇండియన్స్‌(మొహాలీ)

10. మార్చి 30- ఢిల్లీ కేపిటల్స్‌-కోల్‌కతా నైట్‌రైడర్స్‌(ఢిల్లీ)

11. మార్చి 31- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(హైదరాబాద్‌)

12. మార్చి 31-చెన్నై సూపర్‌ కింగ్స్‌-రాజస్తాన్‌ రాయల్స్‌(చెన్నై)

13. ఏప్రిల్‌ 1- కింగ్స్‌ పంజాబ్‌-ఢిల్లీ కేపిటల్స్‌(మొహాలీ)

14. ఏప్రిల్‌ 2- రాజస్తాన్‌ రాయల్స్‌- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(జైపూర్‌)

15. ఏప్రిల్‌ 3-ముంబై ఇండియన్స్‌- చెన్నై సూపర్‌ కింగ్స్‌(ముంబై)

16. ఏప్రిల్‌ 4- ఢిల్లీ కేపిటల్స్‌-సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(ఢిల్లీ)

17. ఏప్రిల్‌ 5- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు-కోల్‌కతా నైట్‌రైడర్స్‌(బెంగళూరు)

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన