ఐపీఎల్ 2019 ఫైనల్ లైవ్ అప్డేట్స్

మూడేసి సార్లు ఐపీఎల్ టైటిల్ ను సొంతం చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఈ ఫైనల్ మరికాసేపట్లో మొదలు కానుంది. చెన్నై జట్టు ఈసారి టైటిల్ గెలిచి.. ధోనికి ఘనమైన వీడ్కోలు పలకాలని భావిస్తుంటే.. రోహిత్ సారధ్యంలో ముంబై ఇండియన్స్ ఈ సారి టైటిల్ గెలిచి అత్యధిక టైటిల్స్ గెలిచిన జట్టుగా నిలవాలని తహతహలాడుతోంది. ఇక ఈ సమఉజ్జీల పోరుకు ప్రేక్షకులు ఎంతో […]

ఐపీఎల్ 2019 ఫైనల్ లైవ్ అప్డేట్స్
Ravi Kiran

|

May 12, 2019 | 11:47 PM

మూడేసి సార్లు ఐపీఎల్ టైటిల్ ను సొంతం చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఈ ఫైనల్ మరికాసేపట్లో మొదలు కానుంది. చెన్నై జట్టు ఈసారి టైటిల్ గెలిచి.. ధోనికి ఘనమైన వీడ్కోలు పలకాలని భావిస్తుంటే.. రోహిత్ సారధ్యంలో ముంబై ఇండియన్స్ ఈ సారి టైటిల్ గెలిచి అత్యధిక టైటిల్స్ గెలిచిన జట్టుగా నిలవాలని తహతహలాడుతోంది. ఇక ఈ సమఉజ్జీల పోరుకు ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.

[svt-event title=”ఐపీఎల్ 2019 విజేత ముంబై ” date=”12/05/2019,11:34PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”వాట్సన్(80) రనౌట్ ” date=”12/05/2019,11:26PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”జడేజా 4 రన్స్… ” date=”12/05/2019,11:25PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”వరుసగా మూడు సిక్సులు బాదిన వాట్సన్ ” date=”12/05/2019,11:13PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”వరుసగా మూడు ఫోర్లు బాదిన వాట్సన్ ” date=”12/05/2019,11:04PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”మలింగ బౌలింగ్ లో 20 పరుగులు రాబట్టిన బ్యాట్సమన్ ” date=”12/05/2019,10:58PM” class=”svt-cd-green” ]

[svt-event title=”బ్రావో సిక్స్…” date=”12/05/2019,10:55PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఇషాన్ కిషన్ అద్భుతమైన త్రో … ధోని రనౌట్ ” date=”12/05/2019,10:41PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”వికెట్ తీసిన ఆనందంలో బుమ్రా ” date=”12/05/2019,10:36PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”నాలుగు పరుగులు రాబట్టిన వాట్సన్ ” date=”12/05/2019,10:33PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రాయుడి వికెట్ తీసిన బుమ్రా ” date=”12/05/2019,10:26PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”8 పరుగులకే రైనా అవుట్ ” date=”12/05/2019,10:23PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”నాలుగు పరుగులు రాబట్టిన వాట్సన్ ” date=”12/05/2019,10:17PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఒకే ఓవర్ లో 14 పరుగులు రాబట్టిన వాట్సన్ ” date=”12/05/2019,9:54PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”మొదటి వికెట్ కోల్పోయిన చెన్నై.. డుప్లెసిస్(26) ఔట్ ” date=”12/05/2019,9:46PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఒకే ఓవర్ లో 4,6,4 రాబట్టిన డుప్లెసిస్ ” date=”12/05/2019,9:44PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”మూడు ఓవర్లకు చెన్నై 19/0″ date=”12/05/2019,9:43PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”మొదటి ఫోర్ బాదిన షేన్ వాట్సన్ ” date=”12/05/2019,9:34PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”మొదటి బౌండరీ బాదిన చెన్నై సూపర్ కింగ్స్ ” date=”12/05/2019,9:31PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”కీలక వికెట్లు పడగొట్టి ముంబై ను తక్కువ స్కోర్ కు కట్టడి చేసిన దీపక్ చాహర్ ” date=”12/05/2019,9:26PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”20 ఓవర్లకు ముంబై 149/8″ date=”12/05/2019,9:16PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”వరుస ఫోర్స్ కొట్టి ముంబై బ్యాటింగ్ ముగించిన పొలార్డ్ ” date=”12/05/2019,9:14PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఎనిమిదో వికెట్ కోల్పోయిన ముంబై ” date=”12/05/2019,9:12PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఏడో వికెట్ కోల్పోయిన ముంబై.. రాహుల్ చాహర్ డక్ ఔట్ ” date=”12/05/2019,9:03PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఆరో వికెట్ కోల్పోయిన ముంబై ” date=”12/05/2019,9:01PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”మొదటి ఫోర్ కొట్టిన హార్దిక్ పాండ్య ” date=”12/05/2019,9:00PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”మొదటి సిక్స్ కొట్టిన హార్దిక్ పాండ్య ” date=”12/05/2019,8:55PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”మూడో సిక్స్ బాదిన పొలార్డ్ ” date=”12/05/2019,8:54PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రెండో సిక్స్ బాదిన పొలార్డ్ ” date=”12/05/2019,8:50PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”జడేజా బౌలింగ్ లో ఫోర్ కొట్టిన పొలార్డ్ ” date=”12/05/2019,8:46PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఐదో వికెట్ కోల్పోయిన ముంబై… కిషన్( 23)” date=”12/05/2019,8:41PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”తాహిర్ బౌలింగ్ లో సిక్స్ కొట్టిన పొలార్డ్ ” date=”12/05/2019,8:38PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”నాలుగో వికెట్ కోల్పోయిన ముంబై… కృనాల్(7) ఔట్ ” date=”12/05/2019,8:34PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”మూడో వికెట్ కోల్పోయిన ముంబై… సూర్య కుమార్ యాదవ్(15) ఔట్ ” date=”12/05/2019,8:23PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”మూడో బౌండరీ బాదిన ఇషాన్ కిషన్ ” date=”12/05/2019,8:20PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”మొదటి ఫోర్ కొట్టిన సూర్య కుమార్ యాదవ్ ” date=”12/05/2019,8:19PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”బ్రావో ఓవర్ లో మరో బౌండరీ బాదిన ఇషాన్ కిషన్ ” date=”12/05/2019,8:17PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”బౌండరీ బాదిన ఇషాన్ కిషన్ ” date=”12/05/2019,8:14PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రెండో వికెట్ కోల్పోయిన ముంబై.. రోహిత్ శర్మ(15) ” date=”12/05/2019,7:55PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”మొదటి వికెట్ కోల్పోయిన ముంబై .. డికాక్ (29) ఔట్ ” date=”12/05/2019,7:51PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”4.4 ఓవర్లకు ముంబై 45/0″ date=”12/05/2019,7:50PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”4 ఓవర్లు ముగిసే సమయానికి ముంబై 37/0″ date=”12/05/2019,7:49PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”మూడో సిక్స్ బాదిన ముంబై ఓపెనర్ డికాక్ ” date=”12/05/2019,7:42PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”చాహర్ బౌలింగ్ లో రెండో సిక్స్ బాదిన డికాక్ ” date=”12/05/2019,7:42PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”చాహర్ బౌలింగ్ లో సిక్స్ కొట్టిన డికాక్ ” date=”12/05/2019,7:41PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఫైనల్ మ్యాచ్ లో మొదటి సిక్స్ కొట్టిన రోహిత్ శర్మ ” date=”12/05/2019,7:38PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”బరిలోకి దిగుతున్న ముంబై బ్యాట్స్‌మెన్ ” date=”12/05/2019,7:35PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఐపీఎల్ 2019: ఒక్క మార్పుతో బరిలోకి దిగుతున్న ముంబై ” date=”12/05/2019,7:13PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఐపీఎల్ 2019: ఇరు జట్ల వివరాలు ” date=”12/05/2019,7:11PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ” date=”12/05/2019,7:10PM” class=”svt-cd-green” ]

[/svt-event]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu