5 ఓవర్లకు చెన్నై స్కోర్ 38/1

ఐపీఎల్-2019 ఫైనల్లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్ లో  చెన్నై సూపర్ కింగ్స్ ఐదు ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోయి 38 పరుగులు చేసింది. ప్రస్తుతం షేన్ వాట్సన్, సురేష్ రైనా క్రీజులో ఉన్నారు.

  • Ravi Kiran
  • Publish Date - 9:54 pm, Sun, 12 May 19