India Vs England: ధోని రికార్డుపై కోహ్లీ కన్ను.. మొతేరా స్టేడియంలో ఈ ఫీట్ సాధించగలడా.!

India Vs England: టీమిండియా కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోనిది డిఫరెంట్ స్టైల్. వన్డే ప్రపంచకప్, టీ20 వరల్డ్ కప్‌తో పాటు మరెన్నో ట్రోఫీలను...

India Vs England: ధోని రికార్డుపై కోహ్లీ కన్ను.. మొతేరా స్టేడియంలో ఈ ఫీట్ సాధించగలడా.!
Follow us

|

Updated on: Feb 23, 2021 | 4:36 PM

India Vs England: టీమిండియా కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోనిది డిఫరెంట్ స్టైల్. వన్డే ప్రపంచకప్, టీ20 వరల్డ్ కప్‌తో పాటు మరెన్నో ట్రోఫీలను కైవసం చేసుకున్న ప్రపంచంలోని ఏకైక కెప్టెన్ అతడు. ఇవే కాకుండా కెప్టెన్‌గా ధోని పేరిట అమోఘమైన రికార్డులు ఉన్నాయి. అయితే, ఆ రికార్డులలో ఒకదాన్ని ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ బద్దలుకొట్టబోతున్నాడు. రేపటి నుంచి అహ్మదాబాద్‌లో ప్రారంభమయ్యే మూడో టెస్టులో విరాట్ కోహ్లీకి ధోనిని దాటేసే అవకాశం ఉంది. అదే జరిగితే విరాట్ భారత్‌లో అత్యధిక టెస్ట్ మ్యాచ్‌లు గెలిచిన కెప్టెన్‌గా రికార్డుల్లోకి ఎక్కుతాడు. భారత గడ్డపై కెప్టెన్‌గా అత్యధిక టెస్టు విజయాలు సాధించిన కెప్టెన్ల లిస్టులో మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ ఒకే స్థానంలో నిలిచారు. ఇరువురూ కూడా 21 టెస్టుల్లో విజయాలు సాధించారు. దీనితో ఇంగ్లాండ్‌తో జరగబోయే మూడో టెస్టులో టీమిండియా విజయం సాధిస్తే.. విరాట్ ఖచ్చితంగా ధోనిని అధిగమించే అవకాశం ఉంది.

భారత గడ్డపై అన్ని ఫార్మాట్లలో ధోని కెప్టెన్‌గా అత్యధిక మ్యాచ్‌లు గెలిచాడు…

టెస్టుల్లో విరాట్ కోహ్లీ అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన కెప్టెన్‌గా అవతరించినా.. ఓవరాల్ ఫార్మాట్లలో ధోని రికార్డును బద్దలుకొట్టడం సాధ్యం కాదు. భారత గడ్డపై అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక మ్యాచ్‌లు(74) గెలిచిన రికార్డు ధోని పేరుపై ఉంది. ఆ తర్వాత స్థానంలో విరాట్ కోహ్లీ(53), అజారుద్దిన్(53) సమంగా ఉన్నారు. అజార్ టెస్టులతో పాటు వన్డేల్లో ఈ ఫీట్ సాధించగా.. విరాట్ మూడు ఫార్మాట్లలో నమోదు చేశాడు.

మరిన్ని ఇక్కడ చదవండి:

ఈ ఫోటోలోని రాజకీయ నాయకుడిని గుర్తుపట్టారా.! ఎక్కడో చూసినట్లు ఉందా.?

ఏటీఎం పిన్ మర్చిపోయారా.! డోంట్ వర్రీ.. ఎస్‌బీఐ సరికొత్త ఫీచర్.. వివరాలివే.!

రెప్పపాటులో ఘోరం.. సెల్‌ఫోన్ మోజులో ఒకరు.. ర్యాష్ డ్రైవింగ్‌తో మరొకరు.. వీడియో వైరల్.!

క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ వేదికలు ఖరారు.. వివరాలు ఇవిగో.!

సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!