IND vs BAN, 2nd Test Day 1: వర్షం ఎఫెక్ట్‌.. ముందుగానే ముగిసిన ఆట.. తొలిరోజు కీలక మలుపు అదే..

IND vs BAN, 2nd Test Day 1: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు బంగ్లాదేశ్ 3 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. శుక్రవారం మ్యాచ్‌లో తొలిరోజు కాన్పూర్‌లో భారీ వర్షం కారణంగా ముందుగానే ముగించారు. తొలిరోజు 35 ఓవర్లు మాత్రమే ఆడగలిగారు. వెలుతురు సరిగా లేకపోవడంతో రెండో సెషన్‌లో ఆట ఆగిపోయింది. ఆ తర్వాత కొంతసేపటికి వర్షం కూడా మొదలైంది. దీని తర్వాత తొలిరోజు ఆటను ముగిస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.

IND vs BAN, 2nd Test Day 1: వర్షం ఎఫెక్ట్‌.. ముందుగానే ముగిసిన ఆట.. తొలిరోజు కీలక మలుపు అదే..
Ind Vs Ban 2nd Test Day 1
Follow us

|

Updated on: Sep 27, 2024 | 3:37 PM

IND vs BAN, 2nd Test Day 1: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు బంగ్లాదేశ్ 3 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. శుక్రవారం మ్యాచ్‌లో తొలిరోజు కాన్పూర్‌లో భారీ వర్షం కారణంగా ముందుగానే ముగించారు. తొలిరోజు 35 ఓవర్లు మాత్రమే ఆడగలిగారు. వెలుతురు సరిగా లేకపోవడంతో రెండో సెషన్‌లో ఆట ఆగిపోయింది. ఆ తర్వాత కొంతసేపటికి వర్షం కూడా మొదలైంది. దీని తర్వాత తొలిరోజు ఆటను ముగిస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. మోమినుల్ హక్ 40, ముష్ఫికర్ రహీమ్ 6 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు.

రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. రెండో మ్యాచ్ కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో మొదలైంది. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. 31 పరుగుల వద్ద కెప్టెన్ నజ్ముల్ హసన్ శాంటో ఔటయ్యాడు. అతను రవిచంద్రన్ అశ్విన్ చేతిలో ఎల్‌బీడబ్ల్యూ అయ్యాడు. హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేశాడు. అంతకుముందు ఆకాశ్ దీప్ షద్మన్ ఇస్లాం (24 పరుగులు), జకీర్ హసన్ (0)లను పెవిలియన్ పంపాడు.

ఇవి కూడా చదవండి

రెండు జట్ల ప్లేయింగ్-11 ఇదే..

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా.

బంగ్లాదేశ్: నజ్ముల్ హసన్ శాంటో (కెప్టెన్) , షాద్మాన్ ఇస్లాం, జకీర్ హసన్, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్ (వికెట్), మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, హసన్ మహమూద్, ఖలీద్ అహ్మద్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

IND vs BAN: ముందుగానే ముగిసిన ఆట.. తొలిరోజు కీలక మలుపు అదే..
IND vs BAN: ముందుగానే ముగిసిన ఆట.. తొలిరోజు కీలక మలుపు అదే..
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు
స్పైసీ టమాటా ఆమ్లేట్.. బ్రేక్ ఫాస్ట్‌కి బెస్ట్ రెసిపి..
స్పైసీ టమాటా ఆమ్లేట్.. బ్రేక్ ఫాస్ట్‌కి బెస్ట్ రెసిపి..
16 యేళ్ల నిరీక్షణకు తెర.. DSC 2008 బాధితులకు ధ్రువపత్రాల పరిశీలన
16 యేళ్ల నిరీక్షణకు తెర.. DSC 2008 బాధితులకు ధ్రువపత్రాల పరిశీలన
తలపై ఒక్క పేను కూడా ఉండకూడదంటే.. నూనెలో ఈ పొడి కలపండి..
తలపై ఒక్క పేను కూడా ఉండకూడదంటే.. నూనెలో ఈ పొడి కలపండి..
దుర్గాదేవి ఏ ఆయుధాలను ధరిస్తుంది? ఎవరు ఏ ఆయుధాన్ని ఇచ్చారంటే
దుర్గాదేవి ఏ ఆయుధాలను ధరిస్తుంది? ఎవరు ఏ ఆయుధాన్ని ఇచ్చారంటే
ఎగ్ కుర్మా ఎప్పుడైనా ట్రై చేశారా.. తిన్నవాళ్లు ఫ్యాన్ అయిపోతారు..
ఎగ్ కుర్మా ఎప్పుడైనా ట్రై చేశారా.. తిన్నవాళ్లు ఫ్యాన్ అయిపోతారు..
జగన్‌ తిరుమల పర్యటన రద్దు.. కాసేపట్లో మీడియా ముందుకు..
జగన్‌ తిరుమల పర్యటన రద్దు.. కాసేపట్లో మీడియా ముందుకు..
కన్వీనర్ కోటా MBBS వెబ్‌ఆప్షన్లు ప్రారంభం.. ఈ నెల 29 వరకు అవకాశం
కన్వీనర్ కోటా MBBS వెబ్‌ఆప్షన్లు ప్రారంభం.. ఈ నెల 29 వరకు అవకాశం
గ్యాస్‌ సిలిండర్‌ ఎక్కువ రోజులు రావాలంటే ఈ ట్రిక్స్‌ పాటించండి!
గ్యాస్‌ సిలిండర్‌ ఎక్కువ రోజులు రావాలంటే ఈ ట్రిక్స్‌ పాటించండి!