IND vs NZ: న్యూజిలాండ్ సిరీస్ తర్వాత కీలక మార్పులు.. సూర్యకుమార్, గిల్‌తో సహా 8 మంది ఆటగాళ్లపై వేటు..

Team India: న్యూజిలాండ్ తర్వాత భారత జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటించాల్సి ఉంది. ఈ పర్యటనలో భాగంగా జరిగే వన్డే సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్‌తో సహా చాలా మంది ఆటగాళ్లు కనిపించరు.

IND vs NZ: న్యూజిలాండ్ సిరీస్ తర్వాత కీలక మార్పులు.. సూర్యకుమార్, గిల్‌తో సహా 8 మంది ఆటగాళ్లపై వేటు..
Surya Kumar Yadav
Follow us

|

Updated on: Nov 28, 2022 | 7:15 PM

Ind vs Ban: భారత జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడుతోంది. ఈ వన్డే సిరీస్‌లో చివరి మ్యాచ్ నవంబర్ 30న జరగనుంది. అదే సమయంలో ఈ పర్యటన తర్వాత టీమిండియా బంగ్లాదేశ్ టూర్‌కు బయలుదేరుతుంది. బంగ్లాదేశ్‌ పర్యటనలో భారత్‌ మూడు వన్డేల సిరీస్‌ ఆడాల్సి ఉంది. అయితే, ఆ వన్డే సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్ సహా 8 మంది ఆటగాళ్లు కనిపించరు. నిజానికి ఈ టూర్‌లో జరిగే వన్డే సిరీస్‌కు ఈ ఆటగాళ్లను ఎంపిక చేయలేదు.

సీనియర్ ఆటగాళ్లు పునరాగమనం..

భారత రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ బంగ్లాదేశ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో తిరిగి రానున్నారు. అదే సమయంలో, న్యూజిలాండ్ పర్యటనలో భారత జట్టులో ఉన్న శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్‌లను జట్టు నుంచి దూరమయ్యారు. దీంతో ఈ ఆటగాళ్లంతా బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లో కనిపించరు.

భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్న తర్వాత కూడా సూర్యను తొలగించారు. టీ20 ప్రపంచకప్‌న‌కు ముందు కూడా బ్యాట్‌తో చెలరేగుతున్నాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లోనూ సెంచరీ సాధించాడు. అయితే అద్భుతమైన ఫామ్ తర్వాత కూడా బంగ్లాదేశ్ టూర్‌లో సుర్య కుమార్ యాదవ్‌కు టీమిండియాలో చోటు దక్కలేదు. సూర్యకుమార్ యాదవ్‌తో పాటు సంజూ శాంసన్‌ను కూడా జట్టులోకి తీసుకోలేదు. వన్డేల్లోనూ నిలకడగా రాణిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లే భారత వన్డే జట్టు..

రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్ అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ సేన్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు