Team India: 31 మ్యాచ్‌లు.. 187 స్ట్రైక్ రేట్‌తో 1164 పరుగులు.. నంబర్ వన్ ప్లేయర్‌కు ఐసీసీ స్పెషల్ గిఫ్ట్.. అదేంటంటే?

Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ గతేడాది టీ20 ఇంటర్నేషనల్స్‌లో రెండు సెంచరీలతో సహా అత్యధిక పరుగుల లిస్టులో అగ్రస్థానంలో చేరాడు.

Team India: 31 మ్యాచ్‌లు.. 187 స్ట్రైక్ రేట్‌తో 1164 పరుగులు.. నంబర్ వన్ ప్లేయర్‌కు ఐసీసీ స్పెషల్ గిఫ్ట్.. అదేంటంటే?
Team India Players
Follow us

|

Updated on: Jan 25, 2023 | 5:16 PM

భారత క్రికెట్‌ జట్టు స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ మరోసారి ప్రపంచ క్రికెట్‌లో తన సత్తా చాటాడు. టీమిండియా డాషింగ్ బ్యాట్స్‌మెన్ 2022 సంవత్సరానికి గాను ఉత్తమ టీ20 ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తన వార్షిక అవార్డులో సూర్యకు ఈ ప్రత్యేక గౌరవాన్ని అందించింది. కాగా, జనవరి 25 బుధవారం ప్రకటించిన అవార్డులో సూర్య కుమార్ యాదవ్‌కు దక్కిన ఈ అవార్డు ఎంతో ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. సూర్యకుమార్ యాదవ్ గతేడాది టీ20 ఇంటర్నేషనల్‌లో అత్యధిక పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో 2 సెంచరీలు కూడా ఉన్నాయి.

సూర్యకుమార్ 31 మ్యాచ్‌లలో 46.56 సగటుతో 1164 పరుగులు చేశాడు. టీమ్ ఇండియా సూపర్ స్టార్ తన అద్భుతమైన 2022 సీజన్‌లో 187.43 స్ట్రైక్ రేట్‌ను కూడా కలిగి ఉన్నాడు. 2022లో సూర్య ఈ రికార్డును బద్దలు కొట్టాడు. అతను 1000 కంటే ఎక్కువ టీ20 పరుగులు చేశాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో 1000 టీ20లకు పైగా పరుగులు చేసిన ప్రపంచంలో రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. 31 మ్యాచ్‌ల్లో 1164 పరుగులు చేశాడు. ఈ సమయంలో, సూర్య స్ట్రైక్ రేట్ 187.43. ముఖ్యమైన విషయం ఏమిటంటే, అతను 2022లో 68 సిక్సర్లు కొట్టాడు. ఇది కూడా ఒక పెద్ద రికార్డుగా నిలిచింది. ఈ ప్రత్యేక ప్రదర్శన కారణంగా సూర్య ఐసీసీ పురుషుల టీ20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్‌గా ఎంపికయ్యాడు. ఈ మేరకు ఐసీసీ ట్వీట్ ద్వారా సమాచారం ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

సూర్యకు బీసీసీఐ ప్రత్యేకంగా అభినందనలు తెలిపింది. బోర్డు తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో సూర్య ఫోటోను షేర్ చేసింది. ICC పురుషుల T20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా అవతరించినందుకు అభినందనలు తెలిపింది. బీసీసీఐ కూడా సూర్య వీడియోను షేర్ చేసింది.

విశేషమేమిటంటే, సూర్యకుమార్ యాదవ్ ఇప్పటివరకు టీమ్ ఇండియా తరపున 45 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో అతను 1578 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో అతను 3 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు సాధించాడు. టీ20లో సూర్య అత్యుత్తమ స్కోరు 117 పరుగులు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

'కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉంది'..

రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే.. ఇక ఏ మందుల అవసరం ఉండదు..

ఆర్థరైటిస్ రోగులు ఎండ నుంచి ఇంట్లోకి వచ్చి ఇలా చేయవద్దు.. ..

సీఎం రేవంత్ రెడ్డి అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..

వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి ఏఐ ఫీచర్..

కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఏఐసీసీ ఆఫీసు ముందు బీజేపీ నేతల నిరసన..

పవన్ , చిరంజీవి సినిమాల వల్ల అన్యాయం జరిగింది..

ఇంట్లోనే ఈ సింపుల్ వర్కవుట్స్ చేయండి.. కొవ్వు కరుగుతుంది

సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేస్తోంది..

భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
సీఎం రేవంత్ రెడ్డి అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..
సీఎం రేవంత్ రెడ్డి అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..
కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఏఐసీసీ ఆఫీసు ముందు బీజేపీ నేతల నిరసన..
కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఏఐసీసీ ఆఫీసు ముందు బీజేపీ నేతల నిరసన..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..

వైట్ గూడ్స్, బ్రౌన్ గూడ్స్ అంటే ఏమిటి..? వీటిని ఎలా గుర్తిస్తారు?

గుజరాత్ లో 4.7 కోట్ల ఏళ్ల నాటి పాము.! పురాణాల్లో చెప్పిన వాసుకీనా

గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.

రాజకీయాల్లోకి తప్పకుండా వస్తా.! అప్పుడు చూస్తా.. : విశాల్.

బీఆర్‌ఎస్‌లో కేసీఆర్ వారసుడు ఎవరంటే..
బీఆర్‌ఎస్‌లో కేసీఆర్ వారసుడు ఎవరంటే..
క్వీన్ ఆఫ్ బ్యూటీ.. ఇప్పుడు మాస్ గా.. చూస్తే దిమ్మతిరిగాల్సిందే.!

వారి మాటలు నమ్మి ఆ తప్పులు చేశాను.. పరిణితి ఆసక్తికర వ్యాఖ్యలు.