Watch Video: 33 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లు.. 250 స్ట్రైక్‌రేట్‌తో మైదానంలో మంటలు.. టీ10 లీగ్‌లో సరికొత్త సంచలనం..

Abu Dhabi T10 League: టీ10 లీగ్‌లో బ్యాట్‌తో సత్తా చాటుతోన్న ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారు. తాజాగా నవంబర్ 27న ఢిల్లీ బుల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ ప్లేయర్ 250 స్ట్రైక్ రేట్‌తో మంటలు పుట్టించాడు.

Watch Video: 33 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లు.. 250 స్ట్రైక్‌రేట్‌తో మైదానంలో మంటలు.. టీ10 లీగ్‌లో సరికొత్త సంచలనం..
Abu Dhabi T10 League Om Kohler Cadmore
Follow us

|

Updated on: Nov 28, 2022 | 6:55 PM

జాసన్ రాయ్ బ్యాటింగ్ చేయడంలో విఫమైన పిచ్. టిమ్ డేవిడ్ మాత్రం 200 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేసి ఔరా అనిపించాడు. ఇక నికోలస్ పూరన్ కూడా 200 స్ట్రైక్‌తో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన పిచ్ కూడా అదే కావడం గమనార్హం. అదే మ్యాచ్‌లో, అదే మైదానంలో ఒక బ్యాట్స్‌మెన్ రచ్చ చేశాడు. అబుదాబి టీ10 లీగ్‌లో అందరికంటే ఎక్కువ విధ్వంసం చేశాడు. మిగతా వారి కంటే ఈ ప్లేయర్ స్ట్రైక్ రేట్ అత్యధికంగా నిలిచింది. క్రీజులోకి రాగానే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. విపరీతంగా బౌలర్లపై విరుచకపడ్డాడు.

ప్రస్తుతం అబుదాబిలో జరుగుతున్న టీ10 లీగ్‌లో ఆడుతున్న ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ టామ్ కోహ్లర్ గురించే ఇప్పుడు మాట్లాడుతున్నాం. అతను బ్యాట్‌తో చేసిన విధ్వంసమే మాట్లాడిస్తోంది. తాజాగా నవంబర్ 27న ఢిల్లీ బుల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు.

ఇవి కూడా చదవండి

టామ్ కోహ్లర్ కేవలం 33 బంతుల్లో 82పరుగులతో నాటౌట్‌..

ఈ మ్యాచ్‌లో, డెక్కన్ గ్లాడియేటర్స్ తరపున ఆడుతున్న టామ్ కోహ్లర్ దాదాపు 250 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. కేవలం 33 బంతుల్లో 82 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతని బ్యాట్ నుంచి 8 ఫోర్లు, 6 సిక్సర్లు వచ్చాయి. కోహ్లర్ సృష్టించిన ఈ గందరగోళం ఫలితంగా డెక్కన్ గ్లాడియేటర్స్ 10 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 140 పరుగులు చేసింది.

టామ్ కోహ్లర్ పూర్తి బ్యాటింగ్ వీడియో T10 లీగ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ 13 సెకన్ల వీడియోలో, కోహ్లర్ బ్యాట్ మైదానంలో మంటలు పుట్టించిందనే చెప్పాలి.

డెక్కన్ గ్లాడియేటర్స్ విజయం సాధించడంలో కీలకపాత్ర..

ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్ సృష్టించిన తుఫాను కారణంగా, డెక్కన్ గ్లాడియేటర్స్ ఢిల్లీ బుల్స్‌పై 10 ఓవర్లలో 141 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. దీంతో ఢిల్లీ బుల్స్ 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. ఢిల్లీ బుల్స్‌లో టిమ్ డేవిడ్ 48 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఢిల్లీ బుల్స్ 18 పరుగుల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

డెక్కన్ గ్లాడియేట్ విజయంలో 33 బంతుల్లో 82 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన టామ్ కోహ్లర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?