దంచికొడుతున్న ఓపెనర్లు.. 15 ఓవర్లకు 97/0

బర్మింగ్‌హామ్: వరల్డ్‌కప్‌లో అత్యంత కీలక మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఓపెనర్లు చెలరేగి ఆడుతున్నారు. దీనితో ఆతిధ్య ఇంగ్లాండ్ జట్టుకు మంచి శుభారంభం దక్కింది. బ్యాటింగ్‌కు అనుకులిస్తున్న పిచ్‌పై పదునైన భారత్ బౌలింగ్‌ను ఇంగ్లాండ్ ఓపెనర్లు ధీటుగా ఎదుర్కుంటున్నారు. దీంతో 15 ఓవర్లు ముగిసే సమయానికి ఇంగ్లాండ్ వికెట్ నష్టపోకుండా 97 పరుగులు చేసింది. బెయిర్‌స్టో(48), రాయ్(44) క్రీజులో ఉన్నారు. Fifty partnership for Jason Roy and Jonny Bairstow 5️⃣0️⃣ It’s their 17th in ODIs […]

  • Ravi Kiran
  • Publish Date - 4:16 pm, Sun, 30 June 19
దంచికొడుతున్న ఓపెనర్లు.. 15 ఓవర్లకు 97/0

బర్మింగ్‌హామ్: వరల్డ్‌కప్‌లో అత్యంత కీలక మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఓపెనర్లు చెలరేగి ఆడుతున్నారు. దీనితో ఆతిధ్య ఇంగ్లాండ్ జట్టుకు మంచి శుభారంభం దక్కింది. బ్యాటింగ్‌కు అనుకులిస్తున్న పిచ్‌పై పదునైన భారత్ బౌలింగ్‌ను ఇంగ్లాండ్ ఓపెనర్లు ధీటుగా ఎదుర్కుంటున్నారు. దీంతో 15 ఓవర్లు ముగిసే సమయానికి ఇంగ్లాండ్ వికెట్ నష్టపోకుండా 97 పరుగులు చేసింది. బెయిర్‌స్టో(48), రాయ్(44) క్రీజులో ఉన్నారు.