David Warner: కారణం చెప్పకుండానే కెప్టెన్సీ నుంచి తొలిగిస్తే బాధగా ఉంటుంది.. డేవిడ్ వార్నర్ సంచలన వ్యాఖ్యలు..

డేవిడ్ వార్నర్ ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‎మెన్లలో ఒక్కడు. అతడు ఒంటి చేతితో మ్యాచ్‎లు గెలిపించిన సందర్భాలు ఉన్నాయి. ఐపీఎల్ సన్ రైజర్స్ హైదరాబాద్‎కు టైటిల్‎ను అందించాడు...

David Warner: కారణం చెప్పకుండానే కెప్టెన్సీ నుంచి తొలిగిస్తే బాధగా ఉంటుంది.. డేవిడ్ వార్నర్ సంచలన వ్యాఖ్యలు..
Warner
Follow us

|

Updated on: Nov 17, 2021 | 11:49 AM

డేవిడ్ వార్నర్ ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‎మెన్లలో ఒక్కడు. అతడు ఒంటి చేతితో మ్యాచ్‎లు గెలిపించిన సందర్భాలు ఉన్నాయి. ఐపీఎల్ సన్ రైజర్స్ హైదరాబాద్‎కు టైటిల్‎ను అందించాడు. కానీ 2021 ఐపీఎల్‎లో సరిగా ఆడకపోవటంతో అతడిని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్సీ నుంచి తర్వాత తుది జట్టు నుంచి తొలగించారు. అయితే ఐపీఎల్ తర్వాత కొద్ది రోజులకే ప్రారంభమైన టీ20 వరల్డ్ కప్‎లో వార్నర్ అద్భతంగా రాణించాడు. ఆస్ట్రేలియా వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్‎లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నుంచి తొలగించడంపై వార్నర్ స్పందించాడు.

“ఏడాది తరబడి మీరు అత్యంత ఇష్టపడే జట్టు నుంచి అసలు మీ తప్పు లేకుండా, కారణం చెప్పకుండానే కెప్టెన్సీ నుంచి తొలగించబడినప్పుడు బాధ కలుగుతుంది. అదే సమయంలో ఎలాంటి ఫిర్యాదులూ లేవు. భారత్‌లోని అభిమానులు ఎప్పుడూ ఉంటారు. మేము వినోదం కోసం ఆడతాము. మేము శ్రేష్ఠతను పెంచడానికి ఆడతాము” అని ది ఎకనామిక్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వార్నర్ అన్నారు. 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఐపీఎల్ టైటిల్‌కు తీసుకెళ్లిన డేవిడ్ వార్నర్.. ఐపీఎల్ 2021 రెండో దశలో కేవలం రెండు మ్యాచ్‎ల్లో మాత్రమే ఆడాడు.

“ఐపీఎల్ టీమ్‌లో నాకు చోటు దక్కకపోవడానికి కారణం ఏదైనా కావచ్చు, నేను ఎప్పుడూ చేయని విధంగా చాలా కష్టపడి శిక్షణ పొందానని మీకు చెప్పగలను. నేను ఒక్క రోజు కూడా ప్రాక్టీస్ చేయకుకండా ఉండలేదు. నేను నెట్స్‌లో చాలా బాగా బ్యాటింగ్ చేశాను. ” వార్నర్ చెప్పాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి ఆస్ట్రేలియా తమ తొలి టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. డేవిడ్ వార్నర్ బ్యాట్‌తో తన అద్భుతమైన ప్రదర్శనతో చేశాడు. 38 బంతుల్లో 53 పరుగులు చేశాడు. టీ20 వరల్డ్ కప్ ఏడు మ్యాచ్‎ల్లో 289 పరుగులు సాధించాడు.

Read Also.. Viral Video: బస్ డ్రైవర్‎ను కౌగిలించుకున్న ట్రెంట్ బౌల్ట్.. వైరల్‎గా మారిన వీడియో..

Brad Hogg: డేవిడ్ వార్నర్ వచ్చే ఐపీఎల్‎లో ఆ జట్టుకు ఆడే ఆవకాశం ఉంది.. ఎందుకంటే..

ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు

మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది

ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు