ఐపీఎల్ 2019 ఫైనల్: బ్యాటింగ్ లో తడబడిన ముంబై

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 149/8 పరుగులు చేసింది. ఆరంభంలో మెరుపులు మెరిపించినా.. దానిని చివరి వరకు కొనసాగించడంలో ముంబై పూర్తిగా విఫలమైంది. ఓపెనర్లు డికాక్(29), సూర్యకుమార్ యాదవ్(23) చెప్పుకోదగ్గ పరుగులు చేయగా.. చివర్లో పొలార్డ్(41) మెరుపులు తోడవ్వడంతో ముంబై ఈ మాత్రం స్కోర్ చేయగలిగింది. అటు చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్ 3 వికెట్లు తీయగా, ఠాకూర్, […]

ఐపీఎల్ 2019 ఫైనల్: బ్యాటింగ్ లో తడబడిన ముంబై
Ravi Kiran

|

May 12, 2019 | 9:27 PM

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 149/8 పరుగులు చేసింది. ఆరంభంలో మెరుపులు మెరిపించినా.. దానిని చివరి వరకు కొనసాగించడంలో ముంబై పూర్తిగా విఫలమైంది. ఓపెనర్లు డికాక్(29), సూర్యకుమార్ యాదవ్(23) చెప్పుకోదగ్గ పరుగులు చేయగా.. చివర్లో పొలార్డ్(41) మెరుపులు తోడవ్వడంతో ముంబై ఈ మాత్రం స్కోర్ చేయగలిగింది. అటు చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్ 3 వికెట్లు తీయగా, ఠాకూర్, తాహిర్ లు తలో రెండు వికెట్లు పడగొట్టారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu