బ్లాక్‌లో ఐపీఎల్ టికెట్లు.. నిరాశలో అభిమానులు..!

ఐపీఎల్ మ్యాచ్ టిక్కెట్లను బ్లాకులో విక్రయించడం దుమారం రేపుతోంది. టికెట్ బుకింగ్ వెబ్ సైట్స్ ప్రారంభించిన కొద్ది నిమిషాల్లోనే బుకింగ్ క్లోజ్ చేస్తూ క్రికెట్ అభిమానుల్ని నిరాశపరుస్తున్నారు. క్రికెట్‌ ఆటను ఓ కార్పోరేట్ ఆటలా మార్చేస్తూ బ్లాక్‌లో టికెట్లు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉప్పల్ స్టేడియంలో సిట్టింగ్ కెపాసిటీ 38,500. ఇందులో 10 శాతం హెచ్‌సీఏకి ఇస్తుంది బీసీసీఐ. మిగిలిన 35వేల టిక్కెట్లను రెండు నిమిషాల్లో బుక్ చేసుకోలేం అంటున్నారు క్రికెట్ అభిమానులు. కాగా.. ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ […]

బ్లాక్‌లో ఐపీఎల్ టికెట్లు.. నిరాశలో అభిమానులు..!


ఐపీఎల్ మ్యాచ్ టిక్కెట్లను బ్లాకులో విక్రయించడం దుమారం రేపుతోంది. టికెట్ బుకింగ్ వెబ్ సైట్స్ ప్రారంభించిన కొద్ది నిమిషాల్లోనే బుకింగ్ క్లోజ్ చేస్తూ క్రికెట్ అభిమానుల్ని నిరాశపరుస్తున్నారు. క్రికెట్‌ ఆటను ఓ కార్పోరేట్ ఆటలా మార్చేస్తూ బ్లాక్‌లో టికెట్లు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఉప్పల్ స్టేడియంలో సిట్టింగ్ కెపాసిటీ 38,500. ఇందులో 10 శాతం హెచ్‌సీఏకి ఇస్తుంది బీసీసీఐ. మిగిలిన 35వేల టిక్కెట్లను రెండు నిమిషాల్లో బుక్ చేసుకోలేం అంటున్నారు క్రికెట్ అభిమానులు. కాగా.. ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ టైమ్‌లో కూడా నౌ సంస్థ గోల్‌మాల్ చేసిందని క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సునీల్ తెలిపారు.

Click on your DTH Provider to Add TV9 Telugu