Mominul Haque: బంగ్లాదేశ్‌ టెస్ట్‌ జట్టు కెప్టెన్‌ రాజీనామా.. కారణం ఏంటంటే..?

Mominul Haque:బంగ్లాదేశ్ టెస్టు జట్టు కెప్టెన్ మోమినుల్ హక్ తన కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఓటమి తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాడు.

Mominul Haque: బంగ్లాదేశ్‌ టెస్ట్‌ జట్టు కెప్టెన్‌ రాజీనామా.. కారణం ఏంటంటే..?
Mominul Haque
Follow us

|

Updated on: Jun 01, 2022 | 6:00 AM

Mominul Haque:బంగ్లాదేశ్ టెస్టు జట్టు కెప్టెన్ మోమినుల్ హక్ తన కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఓటమి తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈఎస్‌పీఎన్‌ క్రిక్ ఇన్ఫో వెబ్‌సైట్ ఈ సమాచారాన్ని అందించింది. 2019 నుంచి జట్టుకు సారథ్యం వహిస్తున్న మోమినుల్ చాలా ఒత్తిడికి లోనయ్యాడు. అందుకే బ్యాటింగ్‌లో ఇబ్బంది పడ్డాడు. అతని సారథ్యంలో బంగ్లాదేశ్ కేవలం మూడు టెస్టుల్లో విజయం సాధించగా 12 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. రెండు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.

2022లో మోమినుల్ ఆరు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ‘నేను పరుగులు చేయనప్పుడు, జట్టు గెలవనప్పుడు కెప్టెన్‌గా వ్యవహరించడం కష్టమవుతుందని భావిస్తున్నాను. అందుకే కెప్టెన్సీని వదులుకోవడమే సరైన చర్య అని నేను భావిస్తున్నాను’ అని చెప్పాడు. బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాల్సి ఉందని అందుకే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నట్లు మోమినుల్ చెప్పాడు. బోర్డు కెప్టెన్‌గా కొనసాగమని కోరింది కానీ తాను ఇకపై కెప్టెన్‌గా ఉండలేనని చెప్పినట్లు పేర్కొన్నాడు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి
కళ్లు ఉప్పుతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా.. తప్పక తెలుసుకోండి!

ప్రపంచ యుద్ధ సమయంలో మలేరియా విధ్వంసం.. లక్షలాది సైనికులు మృతి  

సోయాబీన్స్‌తో బోలేడన్నీ లాభాలు..! ఆడవారిలో వచ్చే ఈ సమస్యలకు చెక్

పీఎం కిసాన్ లబ్ధిదారులకు అలెర్ట్.. ఆ పని చేస్తే అసలుకే ఎసరు

వేసవిలో ఎక్కువగా చెమటలు పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి..

మరింత వేగంగా వాట్సాప్.. త్వరలో రానున్న కొత్త ఫీచర్..

చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..

డయాబెటిస్‌లో పుచ్చకాయ తినడం మంచిదేనా..? తింటే ఏమవుతుంది

హాట్..హాట్ సమ్మర్‌లో కూల్ కూల్ కూలర్స్..తక్కువ ధరలో ది బెస్ట్ ఇవే

మొబైల్ డేటా, చార్జింగ్ ఎక్కువసేపు రావాలంటే.. ఈ టిప్స్ ట్రై చేయండి
మొబైల్ డేటా, చార్జింగ్ ఎక్కువసేపు రావాలంటే.. ఈ టిప్స్ ట్రై చేయండి
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!

పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!

మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్

మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!

పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా