AUS vs ENG, Ashes: యాషెస్ సిరీస్‌ ఆస్ట్రేలియా వశం.. చివరి టెస్టులో ఇంగ్లండ్ ఘోర పరాజయం..!

హోబర్ట్‌లో జరిగిన యాషెస్ సిరీస్‌లోని ఐదవ, చివరి టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 146 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. దీనితో ఆసీస్ టీం యాషెస్ సిరీస్‌ను 4-0తో కైవసం చేసుకుంది.

AUS vs ENG, Ashes: యాషెస్ సిరీస్‌ ఆస్ట్రేలియా వశం.. చివరి టెస్టులో ఇంగ్లండ్ ఘోర పరాజయం..!
Aus Vs Eng, Ashes
Follow us

|

Updated on: Jan 16, 2022 | 4:55 PM

AUS vs ENG, 5th Test: హోబర్ట్‌లో జరిగిన యాషెస్ సిరీస్‌(Ashes Series 2021-22)లోని ఐదవ, చివరి టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా(AUS vs ENG) 146 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. దీనితో ఆసీస్ టీం యాషెస్ సిరీస్‌ను 4-0తో కైవసం చేసుకుంది. ఇంగ్లండ్‌ ముందు 271 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచిన ఆస్ట్రేలియా, కేవలం 124 పరుగులకే ఆలౌట్ చేసి ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 303 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత ఇంగ్లండ్‌(England)ను తొలి ఇన్నింగ్స్‌లో 188 పరుగులకు ఆలౌట్ చేసింది. ఆతిథ్య జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌లో పెద్ద స్కోరు చేయలేకపోయింది. కేవలం 155 పరుగులకే ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్ కేవలం 124 పరుగులకే చాపచుట్టేసింది.

ఇప్పటికే తొలి మూడు మ్యాచ్‌లు గెలిచిన ఆస్ట్రేలియా సిరీస్‌ను కైవసం చేసుకుంది. నాలుగో మ్యాచ్‌ని ఇంగ్లండ్‌ డ్రా చేసుకున్నా.. ఐదో టెస్టులో మాత్రం మళ్లీ ఓటమి పాలైంది.

ఆస్ట్రేలియా తరఫున ఈ మ్యాచ్ నాలుగో ఇన్నింగ్స్‌లో పాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్, కెమెరాన్ గ్రీన్ తలో మూడు వికెట్లు తీశారు. ఇంగ్లండ్‌ తరఫున రెండో ఇన్నింగ్స్‌లో జాక్‌ క్రౌలీ అత్యధికంగా 36 పరుగులు చేశాడు. రోరీ బర్న్స్ 26 పరుగులు చేశాడు.

Also Read: Virat Kohli Captaincy: విరాట్ కోహ్లీ నిర్ణయంపై సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నాడంటే?

11 ఏళ్ల తర్వాత చెత్త బ్యాటింగ్‌తో పడిపోయిన సగటు.. సెంచరీ లేకుండానే సిరీస్‌ ముగించిన ప్లేయర్ ఎవరంటే?

టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్
హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌.. మెట్రో సమయం పొడగింపు
హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌.. మెట్రో సమయం పొడగింపు
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!