Telugu News » Sports » Cricket legend sunil gavaskar showed no interest on his own biopic
మనకు అంత సీన్ లేదు – గవాస్కర్
Ravi Kiran | Edited By: Team Veegam
Updated on: Feb 14, 2020 | 1:50 PM
బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు క్రీడాకారుల బయోపిక్స్ తెరకెక్కిన విషయం తెలిసిందే. అంతేకాదు త్వరలోనే కపిల్ దేవ్, విరాట్ కోహ్లీ బయోపిక్స్ కూడా రూపొందనున్నాయి. ఇది ఇలా ఉంటే బాలీవుడ్ దర్శకులు కొందరు క్రికెటర్ సునీల్ గవాస్కర్ బయోపిక్ ను తీయాలని ఆయనను కలిసినట్లు తెలుస్తోంది. లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి అయితే గవాస్కర్ మాత్రం తనకు బయోపిక్ పై ఏ మాత్రం ఆసక్తి లేదని దర్శకులకు చెప్పారట. తన జీవితం బయోపిక్ తీసేంత ఆసక్తికరంగా ఉండదని.. ఓ […]
బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు క్రీడాకారుల బయోపిక్స్ తెరకెక్కిన విషయం తెలిసిందే. అంతేకాదు త్వరలోనే కపిల్ దేవ్, విరాట్ కోహ్లీ బయోపిక్స్ కూడా రూపొందనున్నాయి. ఇది ఇలా ఉంటే బాలీవుడ్ దర్శకులు కొందరు క్రికెటర్ సునీల్ గవాస్కర్ బయోపిక్ ను తీయాలని ఆయనను కలిసినట్లు తెలుస్తోంది.
లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి
అయితే గవాస్కర్ మాత్రం తనకు బయోపిక్ పై ఏ మాత్రం ఆసక్తి లేదని దర్శకులకు చెప్పారట. తన జీవితం బయోపిక్ తీసేంత ఆసక్తికరంగా ఉండదని.. ఓ సాధారణమైన రొటీన్ లైఫ్ నాది అని గవాస్కర్ తెలిపారట. నా జీవితంలో చెప్పుకోదగిన సంఘటనలు ఏమి జరగలేదు, అందుకనే నాకు బయోపిక్ మీద ఆసక్తి లేదని అన్నారట సునీల్ గవాస్కర్.