PV.Sindhu: పొరపాటుకు చింతిస్తున్నాం.. మమ్మల్ని క్షమించు.. పీవీ సింధుకు క్షమాపణలు చెప్పిన బీఏటీసీ

ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన ఆసియా ఛాంపియన్‌షిప్‌ మహిళల సింగిల్స్‌ సెమీ ఫైనల్‌లో భారత్ స్టార్ షట్లర్ పీవీ సింధు రిఫరీ పొరపాటు కారణంగా ఓడిపోయింది. ఈ అంశాన్ని అతని దృష్టికి తీసుకెళ్లినా అతను పట్టించుకోలేదు. కాగా ఈ వివాదంపై బ్యాడ్మింటన్‌...

PV.Sindhu: పొరపాటుకు చింతిస్తున్నాం.. మమ్మల్ని క్షమించు.. పీవీ సింధుకు క్షమాపణలు చెప్పిన బీఏటీసీ
Pv Sindhu
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jul 06, 2022 | 2:43 PM

ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన ఆసియా ఛాంపియన్‌షిప్‌ మహిళల సింగిల్స్‌ సెమీ ఫైనల్‌లో భారత్ స్టార్ షట్లర్ పీవీ సింధు రిఫరీ పొరపాటు కారణంగా ఓడిపోయింది. ఈ అంశాన్ని అతని దృష్టికి తీసుకెళ్లినా అతను పట్టించుకోలేదు. కాగా ఈ వివాదంపై బ్యాడ్మింటన్‌ ఆసియా టెక్నికల్‌ కమిటీ ఛైర్మన్‌ చిహ్‌ షెన్‌ చెన్‌ క్షమాపణలు చెప్పారు. ఆ రోజు రిఫరీ పొరపాటుగా వ్యవహరించారన్నారు. మానవ తప్పిదానికి సింధూకు క్షమాపణలు కోరారు. మున్ముందు ఇలాంటి పొరబాట్లు జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఆ రోజు జరిగిన పొరపాటును ఇప్పుడు సరిదిద్దలేం. కాబట్టి మమ్మల్ని క్షమించండి. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటానని మాత్రం స్పష్టం చేశారు. కాగా.. ఈ మ్యాచ్ లో సింధు అకానె యమగూచి చేతిలో ఓడిపోయింది. కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. ఈ మ్యాచ్‌ మధ్యలో రిఫరీ తీసుకున్న ఓ నిర్ణయం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.

తొలి గేమ్‌ను సొంతం చేసుకున్న సింధు రెండో గేమ్‌లో 14-11తో ఆధిపత్యంలో ఉన్న సమయంలో మ్యాచ్‌ రిఫరీ యమగూచికి ఒక పాయింట్‌ కేటాయించారు. సింధూ సర్వీస్‌ చేసేటప్పుడు ఎక్కువ సమయం తీసుకుందన్న కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో అప్పట్లో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అనవసరంగా ఒక పాయింట్‌ కోల్పోవడంతో స్కోరు 14-12గా మారింది. ఈ విషయంపై చీఫ్‌ రిఫరీకి కూడా ఫిర్యాదు చేసింది పీవీ సింధు. అయినా సరైన స్పందన రాకపోవడంతో ఆసియా బ్మాడ్మింటన్ ఫెడరేషన్‌కు ఫిర్యాదు చేసింది.

ప్రమాదం అంచున చైనా.. మునిగిపోతున్న బీజింగ్, షాంఘై సహా అనేక నగరాలు

పురోహితులను ఇంతలా అవమానిస్తారా? వైరల్ వీడియోపై తీవ్ర ఆగ్రహం

ఎన్నాళ్లుగా ఎదురుచూస్తున్న ఆరోజు వచ్చేసింది..

పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎర్రజెండాలు హస్తం పార్టీతో కలిసొస్తాయా?

నీచ బుధుడితో ఆ రాశుల వారికి లాభాలే లాభాలు! అందులో మీ రాశీ ఉందా..?

పాన్ కార్డు లేకున్నా సిబిల్ స్కోర్ ఎంతో తెలుసుకోవచ్చు..

గుడ్‌న్యూస్‌.. ఐపీఎల్‌ కోసం జియో టాప్‌-5 డేటా రీఛార్జ్‌ ప్లాన్స్

పొరపాటు కూడా మంచిదే.. ఇవి గింజలు కాదు దివ్యాస్త్రాలు..

కాంగ్రెస్‌ని టచ్ చేస్తే హైటెన్షన్ వైర్‌ని టచ్ చేసినట్టే: రేవంత్

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు.. బిలియనీర్లు కూడా ఆలోచిస్తాడు

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్

కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!