ఇక క్రీడల సంరంభం ? కళకళ లాడనున్న స్టేడియాలు !

దేశంలో స్టేడియాలు, స్పోర్ట్స్ కాంప్లెక్సుల ఓపెనింగ్ కి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఓ సమగ్ర ప్రామాణిక ఆపరేటింగ్ ప్రొసీజర్ ని రూపొందించింది

ఇక క్రీడల సంరంభం ? కళకళ లాడనున్న స్టేడియాలు !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 21, 2020 | 4:47 PM

దేశంలో స్టేడియాలు, స్పోర్ట్స్ కాంప్లెక్సుల ఓపెనింగ్ కి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఓ సమగ్ర ప్రామాణిక ఆపరేటింగ్ ప్రొసీజర్ ని రూపొందించింది. దీంతో మళ్ళీ ఇవన్నీ కళకళలాడబోతున్నాయి. మొదట  అథ్లెట్ల శిక్షణ దశల వారీగా ప్రారంభం కానుందని, స్పోర్ట్స్ ని నాలుగు కేటగిరీలుగా విభజించామని ఈ  సంస్థ తెలిపింది. ఆ క్రమంలో ప్రతి కేటగిరీకి  వేర్వేరు ప్రికాషన్స్ ఉంటాయని వెల్లడించింది. అథ్లెట్లకు, కోచ్ కి, స్టాఫ్ కి…అందరికీ ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరి ! స్పోర్ట్స్ ని నాలుగు కేటగిరీలుగా విభజించారు. నాన్-కాంటాక్ట్, మీడియం కాంటాక్ట్, ఫుల్ కాంటాక్ట్, వాటర్ స్పోర్ట్స్ అన్నవే ఇవి !

ప్రతి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వెన్యూ వద్ద కోవిడ్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయనున్నారు. క్రీడాకారులకు శిక్షణ ప్రారంభానికి ముందు ఆయా సెంటర్ల ప్రాంగణంలో డిస్ ఇన్ఫెక్ట్ తప్పనిసరి అని స్పోర్ట్స్ అథారిటీ స్పష్టం చేసింది. ప్రతి నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ నుంచి చీఫ్ కోచింగ్ స్టాఫ్.. ఈ టాస్క్ ఫోర్స్ లో సభ్యులుగా ఉంటారని, వారు ఎప్పటికప్పుడు అథ్లెట్ల ఆరోగ్య పరిస్థితి, తదితరాలను పర్యవేక్షిస్తుంటారని ఈ సంస్థ వివరించింది.

పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్