Vastu Tips: ఆర్థిక సమస్యలతో చితికిపోతున్నారా? ఈ వాస్తు సమస్యలే కారణం కావొచ్చు.. ఒకసారి చూసుకోండి..

మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా? ఎంత కష్టపడినా.. ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయా? ఆర్థికంగా చితికిపోతున్నారా? అయితే, దీనికి వాస్తు పరిస్థితులు కూడా కారణం..

Vastu Tips: ఆర్థిక సమస్యలతో చితికిపోతున్నారా? ఈ వాస్తు సమస్యలే కారణం కావొచ్చు.. ఒకసారి చూసుకోండి..
Vastu Tips
Follow us

|

Updated on: Dec 02, 2022 | 7:07 PM

మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా? ఎంత కష్టపడినా.. ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయా? ఆర్థికంగా చితికిపోతున్నారా? అయితే, దీనికి వాస్తు పరిస్థితులు కూడా కారణం అయి ఉండొచ్చు అంటున్నారు వాస్తు పండితులు. ఇంట్లో వాస్తు నియమాలు సరిగా పాటించనప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని చెబుతున్నారు. చాలా మంది వాస్తు నియమాలను పట్టించుకోరు గానీ, ఆరోగ్యం, సంపద, ఆనందం సహా చాలా అంశాలపై ఇవి ప్రభావం చూపుతాయని చెబుతున్నారు వాస్తు నిపుణులు. అందుకే ఇంట్లో వాస్తు నియమాలు పాటించి, సానుకూల శక్తిని పొందే ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు.

ఇల్లు నిర్మించేటప్పుడు, ఇల్లు సర్దేటప్పుడు మీ ఇంటి వాస్తుపై దృష్టి సారించారా? లేదా? అనేది నిర్ధారించుకోవాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. వాస్తు నియమాలు పాటించడం వలన ఇంట్లో సానుకూల శక్తి ప్రసరిస్తుంది. దీని కారణంగా మంచి ఫలితాలు వస్తాయి. వాస్తు ప్రకారం 16 దిశలు.. పంచభూతాలైన భూమి, అగ్ని, గాలి, ఆకాశం, నీరు ని సమతుల్య చేస్తాయి. వాస్తు నియమాలు పాటించడం వలన ఇంట్లోకి సానుకూల శక్తి ప్రసరిస్తుంది.

ఆర్థిక స్థిరత్వం కోసం ఏం చేయాలి?

జీవితంలో ఆర్థిక స్థిరత్వం చాలా ముఖ్యం. ఎందుకంటే.. ఇది సంతోషకరమైన, ఆరోగ్యకరమైన జీవితానికి కారణం అవుతుంది. జీవితంలో ఆర్థిక స్థిరత్వం కలిగేలా కొన్ని వాస్తు చిట్కాలను మనం ఇవాళ తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

1. ఇంటికి ఆగ్నేయ దిశలో నీటికి సంబంధించిన వస్తువులు పెట్టకూడదు. ఒకవేళ అక్కడ నీరు నిల్వ ఉండే పరిస్థితి ఉన్నట్లయితే.. ఆ దిశలో ఎరుపు రంగు బల్బును ఏర్పాటు చేయాలి.

2. ఇంటికి ఈశాన్య దిక్కు చాలా శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది. ఈశాన్య భాగాన్ని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇది మీ మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి, ప్రతికూల ఆలోచనలను తొలగించడానికి సహాయపడుతుంది.

3. ఇంటి ఈశాన్య మూలలో నీటి ఫౌంటెన్‌ను కూడా ఏర్పాటు చేయొచ్చు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.

4. ఇంట్లో అల్మారాను తూర్పు, ఈశాన్య దిశలో ఏర్పాటు చేయాలి. అల్మారా తలుపులు ఉత్తర దిశలో తెరుచుకునే స్థితిలో ఉంచాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?

ఒక లోన్ ఉన్నా.. మరో లోన్ కావాలా? ఇదిగో ఇలా ఈజీగా పొందొచ్చు..

ప్రపంచ సుందరిగా టైటిల్ గెలిచిన సుందరికి అదృష్టం కలిసిరావట్లేదా ..

బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!

రాముడి ఫొటోలున్న ప్లేట్లలో బిర్యానీ అమ్మకం.. షాప్ యజమాని అరెస్ట్

క్రెడిట్ కార్డులపై నేరగాళ్ల గురి! ఈ జాగ్రత్తలతో మీరు సేఫ్..

అప్పట్లో వైయస్సార్‌.. ఇప్పుడు జగన్‌.. ఉద్దానం బాధితులకు సీఎం హామీ

ఏం ఉన్నాడ్రా బాబు.. ప్రభాస్ న్యూలుక్ కిర్రాక్..

1 లీటర్ పాల ధర రూ.5000.. నెలకు లక్షల్లో ఆదాయం..

ప్రతిరోజూ ఈ నీళ్లను తాగితే.. అధిక బరువుకు బైబై చెప్పొచ్చు!
ప్రతిరోజూ ఈ నీళ్లను తాగితే.. అధిక బరువుకు బైబై చెప్పొచ్చు!
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం

సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే

గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!

ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?

మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌

'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.

స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!

ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్