ఈ పొరపాట్లు చేస్తే మీ డబ్బు మొత్తం హాంఫట్.. మంచం మీద కూర్చొని తినడం నుంచి పాలు తాగడం వరకు..

సాధారణంగా మనిషి చేసే చిన్న చిన్న పొరపాట్లకు పెద్ద మొత్తంలో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా వాస్తుకు సంబంధించిన

ఈ పొరపాట్లు చేస్తే మీ డబ్బు మొత్తం హాంఫట్.. మంచం మీద కూర్చొని తినడం నుంచి పాలు తాగడం వరకు..
Vastu Tips
Follow us

|

Updated on: Mar 24, 2022 | 7:11 PM

సాధారణంగా మనిషి చేసే చిన్న చిన్న పొరపాట్లకు పెద్ద మొత్తంలో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా వాస్తుకు సంబంధించిన చిన్న తప్పులు వారిని తీవ్ర క్లిష్ట పరిస్థితులలోకి నెట్టేస్తాయి. ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొవడం.. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడడం వంటివి జరుగుతుంది. అంతేకాకుండా రుణ బాధలు ఇబ్బంది పెడతాయి. వాస్తు ప్రకారం మనుషులు చేసే చిన్న చిన్న పొరపాట్లు వారిని చాలా కాలం వరకు ఆర్థికంగా దెబ్బతిస్తాయి. ప్రతిరోజూ చేసే చిన్న చిన్న తప్పులు.. మనల్ని మరింత ఆర్థికంగా.. ఆరోగ్యంగా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.. మరి ఆ పొరపాట్లు ఎంటో తెలుసుకుందామా.

* కొంతమంది చెత్తకు వినియోగించే డస్ట్ బిన్‏ను ఇంటి బయట లేదా ప్రవేశ ద్వారం వద్ద ఉంచుతారు. వాస్తు ప్రకారం ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవికి కోపం వస్తుంది. ఈ ఒక్క పొరపాటు ధనవంతుడిని కూడా పేదవాడిని చేస్తుంది. అందుకే ఇంటి ప్రవేశ ద్వారం ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇక్కడ డస్ట్‌బిన్‌ని ఉంచకూడదు అనే విషయాన్ని మర్చిపోవద్దు.

* మంచం మీద హాయిగా కూర్చుని తినడానికి ఇష్టపడే వారు చాలా మంది ఉన్నారు. వాస్తు శాస్త్రంలో దీని గురించి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఈ ఒక్క పొరపాటు మనిషిని పేదవాడిని చేస్తుంది. ఇది ఇంటి ఆనందానికి మరియు శ్రేయస్సుకు కూడా ఆటంకం కలిగిస్తుంది.

* రాత్రిపూట వంటగదిలో ఖాళీ పాత్రలను ఉంచడం కూడా చాలా అశుభం. కొన్ని కారణాల వల్ల మీరు రాత్రిపూట మిగిలిపోయిన పాత్రలను కడగకపోతే, వాటిని వంటగదిలో ఉంచడం మర్చిపోవద్దు. రాత్రి పడుకునే ముందు కిచెన్‌ని శుభ్రంగా శుభ్రం చేయండి. లేకుంటే ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఎప్పుడూ ఉంటుంది.

* సనాతన ధర్మంలో దానానికి ప్రాముఖ్యత ఉంది.. సాయంత్రం పూట పాలు, పెరుగు, ఉప్పు దానం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు వస్తాయి.. వాస్తు ప్రకారం సాయంత్రం పూట ఈ వస్తువులను దానం చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. కాబట్టి సూర్యాస్తమయం తర్వాత ఈ వస్తువులను దానం చేయకూడదు.

* రాత్రిపూట వంటగదిలో లేదా బాత్రూంలో నీటి పాత్రలను ఖాళీగా ఉంచడం కూడా చాలా అశుభం . బాత్‌రూమ్‌లోని బకెట్ లో ఎప్పుడూ నీళ్ళు ఉండేలా చూసుకోవాలి. దీంతో ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ప్రభావం తగ్గడమే కాకుండా ఆ వ్యక్తి పేదవాడిగా మారే అవకాశం ఉండదు.

Also Read: కార్తీకదీపం లెక్కలు మారిపోతున్నాయ్‌.. తికమక, సాగతీతతో ప్రేక్షకులలో విసుగు.. చివరకు..

Nithiin: మాచర్ల నియోజకవర్గం మూవీ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యేది అప్పుడే..

SSMB 29: మహేష్.. రాజమౌళి సినిమాపై మరోసారి క్లారిటీ ఇచ్చేసిన విజయేంద్రప్రసాద్.. ఇప్పటికే స్టోరీ కంప్లీట్ అంటూ..

RRR: విడుదలకు ముందే ఊచకోత.. ప్రీమియర్స్​లో ‘ఆర్​ఆర్​ఆర్’ కలెక్షన్ల సునామీ.. ఆ రికార్డ్ బ్రేక్’

సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు