Srisailam: శ్రీశైలంలో ముగిసిన కార్తీక మాసోత్సవాలు.. నెల రోజుల్లో దేవాలయ ఆదాయం ఎంతో తెలుసా.?

మహా పుణ్యక్షేత్రం శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా ముగిశాయి. కార్తీకమాసం చివరి రోజైన బుధవారం అమవాస్య రోజున భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ ఏడాది మల్లన్న ఆలయ ఆదాయం భారీగా పెరిగింది.

|

Updated on: Nov 25, 2022 | 8:52 PM

Srisailam: శ్రీశైలంలో ముగిసిన కార్తీక మాసోత్సవాలు.. నెల రోజుల్లో దేవాలయ ఆదాయం ఎంతో తెలుసా.?

1 / 5
శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి కార్తీకమాసంలో భారీగా రాబడి వచ్చింది. ఆలయ హుండీలు, ఆర్జిత, ప్రత్యక్ష, పరోక్ష సేవల ద్వారా రూ. 30 కోట్ల పైబడి మల్లన్నకు ఆదాయం వచ్చింది.

2 / 5
గతేడాది కార్తీకమాసంలో మలన్న దేవస్థాన ఆదాయం రూ. 19 కోట్లు కాగా ఈ ఏడాది ఏకంగా 55.51 శాతం పెరిగింది. ఈ రేంజ్‌లో ఆదాయం రావడం ఇదే తొలిసారి కావడం విశేషం.

3 / 5
మల్లన్న క్షేత్రంలో అక్టోబర్ 26 నుంచి నవంబర్ 23 వరకు కార్తీక మాసోత్సవాలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.

4 / 5
కార్తీకమాసం చివరిరోజు అమావాస్య సందర్బంగా శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల భక్తులు సైతం పెద్ద ఎత్తున వచ్చారు.

5 / 5
Follow us
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో

పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు

రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి

ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో

గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!