Chanakya Niti: ఈ ఒక్క పని చేయండి చాలు.. మీ శత్రువుపై విజయం సాధించనట్టే.. ఆచార్య చాణక్య సింపుల్ టెక్నిక్ ఏంటంటే?

శత్రువులపై విజయం సాధించడానికి చాణక్యుడు ఖచ్చితంగా ఒక విధానాన్ని పేర్కొన్నాడు. దీనికి సక్రమంగా అమలు చేస్తే శత్రువుకు కఠినమైన గుణపాఠం చెప్పవచ్చని తెలిపాడు.

Chanakya Niti: ఈ ఒక్క పని చేయండి చాలు.. మీ శత్రువుపై విజయం సాధించనట్టే.. ఆచార్య చాణక్య సింపుల్ టెక్నిక్ ఏంటంటే?
Chanakya Niti
Follow us

|

Updated on: Aug 04, 2022 | 9:38 AM

Chanakya Niti: జీవితంలోని అన్ని సమస్యలకు పరిష్కారం చాణక్య నీతిలో ఉంటుంది. ఎవరిని నమ్మాలి, శత్రువులను ఎలా గెలవాలి, ఇలా అనేక అంశాలపై ఆచార్య చాణక్యుడు తన అభిప్రాయాలను పంచుకున్నారు. వాటిని అనుసరిస్తే.. ఎల్లప్పుడూ సంతోషకరమైన జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది. శత్రువులను గెలవడానికి చాణక్యుడు ఖచ్చితంగా ఒక విధానాన్ని పేర్కొన్నాడు. దీనిని అర్థం చేసుకుని తద్వారా శత్రువుకు కఠినమైన గుణపాఠం చెప్పవచ్చని అంటున్నాడు. చాణక్యుడు ప్రకారం, శత్రువును శిక్షించడానికి ఇది ఒక మార్గం, దీనికి విరామం లేదు. ప్రత్యర్థులకు చాణక్యుడు ఎలాంటి కఠిన శిక్ష విధించాడో ఇప్పుడు తెలుసుకుందాం.

శత్రువును శిక్షించాలంటే..

ఆచార్య చాణక్యుడు ప్రకారం శత్రువు ఎంత శక్తివంతుడైనా, అతను మీకు బాధను కలిగిస్తుంటే, మీరు అతని ముందు సంతోషంగా ఉండాలని చెప్పుకొచ్చాడు. చాణక్యుడు ప్రకారం, దీంతో శత్రువుకు తగిన శిక్ష పడుతుందని తెలిపాడు.

ఇవి కూడా చదవండి

శత్రువుపై విజయం సాధించడానికి ఇదే నిశ్చయమైన మార్గం అని పేర్కొన్నాడు. ఇందులో ఆయుధాలు లేదా మిత్రపక్షాలు అవసరం లేదు. ఒంటరిగా సంతోషంగా ఉండటం ద్వారా, మీరు ప్రత్యర్థులకు ఎంతో బాధను కలిగిస్తారు. అది నేరుగా అతని హృదయాన్ని గుచ్చుకుంటుందంట.

ప్రత్యర్థి తన శత్రుత్వాన్ని తీర్చుకోవడానికి కష్టాల్లో ఉన్న వ్యక్తిని చూడాలని ఎల్లప్పుడూ కోరుకుంటాడు. కానీ, మీరు అతని ముందు ప్రతి పరిస్థితిలో సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తే, అది అతనికి చెంపదెబ్బలా మారుతుందని తెలిపాడు. దీనితో పాటు, నవ్వుతో సమస్యను పరిష్కరించడం కూడా సులభం అవుతుంది. ఎందుకంటే ఇది ప్రత్యర్థిని నిరుత్సాహపరుస్తుంది. ఇది అతనికి అతిపెద్ద శిక్ష అవుతుంది.

ఒక వ్యక్తి తన సన్నిహితులను శిక్షించలేడు. ఎందుకంటే వారు హృదయానికి చాలా దగ్గరగా ఉంటారు. అలాంటి సందర్భాలలో గుణపాఠం చెప్పాలనుకుంటే లేదా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే, మీ మానసిక స్థితిని ఎల్లప్పుడూ అతని ముందు సంతోషంగా ఉంచండి. ఇలా చేయడం ద్వారా మీరు అతనికి జీవిత ఖైదు విధించవచ్చని పేర్కొన్నాడు.

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం ఊహలు, అవగాహన కోసం మాత్రమే అందించాం. ఏదైనా సమాచారం లేదా ఊహను అనుకరించే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.

మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..